Home  »  TG TET  »  Mathematics-3

Mathematics-3 (గణితం) Previous Questions and Answers in Telugu

These Mathematics (గణితం) previous questions and answers in Telugu are very useful for TG TET examination. Aspirants go through this test get good subject knowledge. Mathematics Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 21

ముగ్గురు విద్యార్థుల సగటు ఎత్తు 145 సెం.మీ. వారిలో కనుల ఎత్తు 135 సెం.మీ. మరియు మిగిలిన ఇద్దరు విద్యార్థులు గీత, సుధ ల ఎత్తులు సమానం అయిన, సుధ ఎత్తు (సెం.మీ.లలో)

  1. 160

  2. 150

  3. 145

  4. 135

View Answer

Answer : 2

150

Question: 22

తెలుగు మరియు ఆంగ్లంలో వ్యాస రచన పోటీ జరిగింది. 150 మంది విద్యార్థులలో, తెలుగు లో 55 మంది. ఆంగ్లంలో 60 మంది, తెలుగు మరియు ఆంగ్లం రెండింటిలో 25 మంది పాల్గొన్నారు. తెలుగు లేదా ఆంగ్లం రెండింటిలోను పాల్గొనని విద్యార్థుల సంఖ్య

  1. 90

  2. 85

  3. 10

  4. 60

View Answer

Answer : 4

60

 

Question: 23

క్రింది వాటిలో ఘన సంఖ్యలకు సంబంధించి సరికాని వ్యాఖ్యను ఎంచుకోండి.

  1. బేసి సంఖ్య యొక్క ఘనం బేసి సంఖ్యనే.

  2. పరిపూర్ణ ఘన సంఖ్య రెండు సున్నాలతో అంతంకాదు.

  3. 8 తో అంతం అయ్యే పరిపూర్ణ ఘన సంఖ్య వుండదు.

  4. ఒక సంఖ్య 5 తో అంతం అయితే దాని పరిపూర్ణ ఘన సంఖ్య కూడా 5 తో అంతం అవుతుంది.

View Answer

Answer : 3

8 తో అంతం అయ్యే పరిపూర్ణ ఘన సంఖ్య వుండదు.

Question: 24

A వద్ద లంబకోణం గల ΔABC లో AB = 7 సెం.మీ. మరియు ∠ACB = 60° అయిన BC + AC యొక్క విలువ (సెంటీమీటర్లలో)

View Answer

Answer : 2

Question: 25

5x³+x²-5x-1 మరియు  x³-3x²+3x-1 ల ఉమ్మడి కారణ౦క౦ (x-a) అయిన ‘a’ యొక్క విలువ

  1. -1

  2. 1

  3. 2

  4. -2

View Answer

Answer : 2

1