Home  »  TG TET  »  Mathematics-3

Mathematics-3 (గణితం) Previous Questions and Answers in Telugu

These Mathematics (గణితం) previous questions and answers in Telugu are very useful for TG TET examination. Aspirants go through this test get good subject knowledge. Mathematics Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 26

ఒక త్రిభుజం యొక్క భుజాలను క్రమములో పొడిగించిన, అప్పుడు ఏర్పడిన వాటి బాహ్యకోణాల మొత్తం

  1. 90°

  2. 180°

  3. 270°

  4. 360°

View Answer

Answer : 4

360°

Question: 27

చతురస్రం యొక్క కర్ణం పొడవు 6 సెం.మీ. అయిన ఆ చతురస్రం యొక్క చుట్టుకొలత (సెం.మీ. లలో)

  1. 24

  2. 48

View Answer

Answer : 2

Question: 28

2024 యొక్క ప్రధాన కారణాంకాల ఘాతాల మొత్తం

  1. 2

  2. 4

  3. 5

  4. 6

View Answer

Answer : 3

5

Question: 29

బిందువులు (k + 6,2), (7,3), (6, 1) చే ఏర్పడే త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రం (7, k) అయిన k =

  1. -5

  2. 2

  3. -12

  4. 3

View Answer

Answer : 2

2

Question: 30

ఒక పెయింటర్ 6 మీటర్లు ఎత్తు ఉన్న భవనానికి రంగు వేయాలనుకుంటున్నాడు. రంగు వేయడానికి ఆ భవనం పై నుండి 1.2 మీటర్లు క్రిందకు చేరినప్పుడు నిచ్చెన భూమితో 30° డిగ్రీల కోణం చేస్తే, ఆ నిచ్చెన యొక్క పొడవు (మీటర్లలో)

  1. 12

View Answer

Answer : 4

Recent Articles