Home  »  TG TET  »  Mathematics-4

Mathematics-4 (గణితం) Previous Questions and Answers in Telugu

These Mathematics (గణితం) previous questions and answers in Telugu are very useful for TG TET examination. Aspirants go through this test get good subject knowledge. Mathematics Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 1

క్రింది బీజగణిత అంశాలను “ఏక కేంద్ర విధానం” లో వివిధ తరగతులలో ప్రవేశపెట్టడానికి వాటి క్లిష్టత మరియు తార్కిక క్రమం ఆధారంగా వరుస క్రమంలో అమర్చండి.

A) ఘాతాలు-ఘాతాంకాలు

B) బహుపదులు

C) ప్రాథమిక బీజగణిత భావనలు

D) బీజగణిత సర్వసమీకరణాలు

E) సామాన్య సమీకరణాలు

సరైన క్రమం /సమాధానాన్ని ఎంచుకోండి:

  1. B. D. A. C. E

  2. C. E. A. D. B

  3. C.E.D.B.A

  4. E. B. C. A.D.

View Answer

Answer : 2

C. E. A. D. B

Question: 2

4x² – 3x + K – O మూలాలు సమానమైతే K=……….. ఇది ఈ రకమైన ప్రశ్నః 

  1. విషయ నిష్ఠ ప్రశ్న

  2. అతి సంక్షిప్త సమాధాన ప్రశ్న

  3. సంక్షిప్త సమాధాన ప్రశ్న

  4. దీర్ఘ సమాధాన ప్రశ్న

View Answer

Answer : 1

విషయ నిష్ఠ ప్రశ్న

Question: 3

బోధనాభ్యసన ప్రణాళికకు సంబంధించిన క్రింది వ్యాఖ్యలను చదవండి:

A) వార్షిక పథక రచనలో నెలవారీగా, యూనిట్ వారీగా అవసరమయ్యే బోధనాభ్యసన వనరులను రాయవలసి ఉంటుంది.

B) యూనిట్ ను బోధించడానికి విద్యార్ధికి ఉండవలసిన పూర్వజ్ఞానం”. అనునది యూనిట్ పథకంలో పొందుపరిచే అంశాలలో ఒకటి.

సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

  1. A సత్యం మరియు B అసత్యం

  2. A అసత్యం మరియు B సత్యం

  3. A మరియు B లు సత్యం

  4. A మరియు B లు అసత్యం

View Answer

Answer : 3

A మరియు B లు సత్యం

Question: 4

గణిత బోధనాభ్యసన సామాగ్రి, వాటితో చేయగలిగే కృత్యాల” కు సంబంధించిన కింది జకలను చదవండి.

A)పెగ్ బోర్డ్: పునరావృత వ్యవకలనమే భాగహారమని చూపవచ్చు.

B) గ్రిడ్ పేసర్ : భిన్నాల రథాలను నేర్పించవచ్చు.

C) జియోబోర్డ్: జ్యామితీయ ఆకారాలను చూపవచ్చు.

D) పూసల చట్రం: దశాంశాల సంకలన, వ్యవకలనాలను నేర్పించవచ్చు.

సరైన జతలు/జవాబును ఎంచుకోండి:

  1. A & Dమాత్రమే

  2. A. B & C మాత్రమే

  3. B, C & D మాత్రమే

  4. A. B. C & D

View Answer

Answer : 4

A. B. C & D

Question: 5

అధ్యపకులు గణితంలో పొందిన జ్ఞానంతో నూతన ఉదాహరణలు ఇచ్చే భావన చిత్రీకరణలోని దశ:

  1. అమూర్తీకరణాన్ని ప్రదర్శించే దశ

  2. ఉపపాదన దశ

  3. వినియోగ దశ

  4. ముగింపు దశ

View Answer

Answer : 3

వినియోగ దశ

Recent Articles