- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 6
క్రింది వాటిలో గణిత అభ్యసన ఉద్దేశ్యాల లక్షణాలను గుర్తించండి:
A) ఇవి చాలా విస్తృతమైనవి మరియు సమగ్రమైనవి.
B)గణితంలో వీటి ఆశించిన ఫలితాలు పొందడానికి సంవత్సరం అంతకంటే ఎక్కువ కాలం పట్టవచ్చు.
C)వీటిని సులువుగా పరిశీలించ లేకపోవచ్చు లేదా కొలవలేక పోవచ్చు.
D) వీటి ఆశించిన ఫలితాలు స్వల్పకాలంలోనే పొందవచ్చు.
సరైన జవాబును ఎంచుకోండి:
A, B & Cమాత్రమే
B, C & Dమాత్రమే
A, B & D మాత్రమే
A, B, C & D
Answer : 1
A,B & Cమాత్రమే
Question: 9
పూరక కోణాలకు సంబంధించిన క్రింది వ్యాఖ్యల నుండి సరైన వ్యాఖ్యను ఎంచుకోండి.
పూరక కోణాల జతలో ప్రతి కోణం ఎల్లప్పుడూ సరళకోణమే అవుతుంది.
పూరక కోణాల జతలో ప్రతి కోణం ఎల్లప్పుడూ అధికకోణమే అవుతుంది.
పూరక కోణాల జతలో ప్రతి కోణం ఎల్లప్పుడూ లంబకోణమే అవుతుంది.
పూరక కోణాల జతలో ప్రతి కోణం ఎల్లప్పుడూ అల్పకోణమే అవుతుంది.
Answer : 4
పూరక కోణాల జతలో ప్రతి కోణం ఎల్లప్పుడూ అల్పకోణమే అవుతుంది.
Question: 10
మూడు సంఖ్యల మొత్తం 612. మొదటి మరియు రెండవ సంఖ్యల నిష్పత్తి 3 : 4, రెండవ మరియు మూడవ సంఖ్యల నిష్పత్తి 5 : 4 అయితే, వాటిలో గరిష్ట సంఖ్య:
240
220
192
180
Answer : 1
240