Home  »  TG TET  »  Mathematics-4

Mathematics-4 (గణితం) Previous Questions and Answers in Telugu

These Mathematics (గణితం) previous questions and answers in Telugu are very useful for TG TET examination. Aspirants go through this test get good subject knowledge. Mathematics Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 16

క్రింది వాటిలో సరికాని వ్యాఖ్యను ఎంచుకోండి.

  1. B⊂ A అయ్యే విధంగా A, Bలు ఏవైనా రెండు శూన్యేతర సమితులు అయితే A UB = A.

  2. A, Bలు ఏవైనా రెండు శూన్యేతర వియుక్త సమితులు అయితే A ౧ B = Ø

  3. X = {x : x ఒక ధన సరి పూర్ణసంఖ్య మరియు x ≤ 10}, అయిన {2, 4, 6, 8, 10} ∈ X

  4. P = {x : X ఒక తెలుగు వర్ణమాల అక్షరం}, అయిన P ఒక పరిమిత సమితి.

View Answer

Answer : 3

X = {x : x ఒక ధన సరి పూర్ణసంఖ్య మరియు x ≤ 10}, అయిన {2, 4, 6, 8, 10} ∈ X

 

Question: 17

క్రింది వాటిలో నుండి సమాన పొడువు గల నాలుగు భుజాలు కలిగిన చతుర్భుజాన్ని ఎంచుకోండి.

  1. దీర్ఘచతురస్రం

  2. సమాంతర చతుర్భుజం

  3. సమలంబ చతుర్భుజం

  4. రాంబస్

View Answer

Answer : 4

రాంబస్

Question: 18

స్థూపం యొక్క ఘనపరిమాణం మారకుండా దాని వ్యాసార్థాన్ని రెట్టింపు చేస్తే దాని పూర్వ ఎత్తులో కలిగే మార్పు:

  1. నాలుగో వంతు

  2. సగం

  3. రెట్టింపు

  4. సమానం

View Answer

Answer : 1

నాలుగో వంతు

Question: 19

1 నుండి 100 మధ్య గల గరిష్ఠ వరుస సంయుక్త సంఖ్యల సంఖ్య:

  1. 3

  2. 5

  3. 7

  4. 9

View Answer

Answer : 3

7

Question: 20

0° <θ ≤ 90°, అయిన (1+cot² θ)(1 – cos θ) (1 + cos θ):

  1. 1

  2. 0

  3. 2

View Answer

Answer : 1

1