Home  »  TG TET  »  Mathematics-4

Mathematics-4 (గణితం) Previous Questions and Answers in Telugu

These Mathematics (గణితం) previous questions and answers in Telugu are very useful for TG TET examination. Aspirants go through this test get good subject knowledge. Mathematics Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 26

 P = {x: x=3n²-1,-4 ≤ n ≤ 4,n∈ Z}.

Q= {x: x ఒక ప్రధాన స౦ఖ్య మరియు 1< x < 20}. అయిన n (P ∩ Q ) =

  1. 0

  2. 1

  3. 2

  4. 3

View Answer

Answer : 3

2

Question: 27

ఒకే వర్గీకృత దత్తాంశం యొక్క రెండు ఒజీవ్ వక్రాలు పరస్పరం ఖండించుకొన్న బిందువు యొక్క x – నిరూపకం దీనిని తెలుపుతుంది.

  1. దత్తాంశం యొక్క వ్యాప్తి

  2. దత్తాంశం యొక్క అంకమధ్యమము

  3. దత్తాంశం యొక్క బాహుళకం

  4. దత్తాంశం యొక్క మధ్యగతము

View Answer

Answer : 4

దత్తాంశం యొక్క మధ్యగతము

Question: 28

ΔABC అనునది, AB = AC = సెం.మీ. మరియు BC = 8 సెం.మీ., కొలతలుగా గల ఒక సమద్విబాహు త్రిభుజం. A నుండి BC పైకి గీయబడిన ఎత్తు AD = 4 సెం.మీ. అయిన C నుండి AB పైకి గీయబడిన CE ఎత్తు (సెంటీమీటర్ లలో):

  1. 2

  2. 4

View Answer

Answer : 4

Question: 29

ఒక మొబైల్ కంపెనీ దారు మొబైల్ ఫోన్ రేటును రూ. 92,500గా నిర్ణయించారు. దాని పై కస్టమర్ 18% GST అదనంగా చెల్లించి మొబైల్ ఫోన్ ను కొన్నాడు. అయిన GST తో కలిపి మొబైల్ ఫోన్ ను కొన్న ధర (రూపాయలలో):

  1. 1,09,150

  2. 75,850

  3. 1,08,500

  4. 97,640

View Answer

Answer : 1

1,09,150

Question: 30

ఒక మనిషి 1 సెకనులో  మీటర్లు దూరం పరిగెత్త గలడు, అయిన 18 నిమిషాలలో అతను పరిగెత్తే దూరం (కిలో మీటర్లలో) :

  1. 4

  2. 3.6

  3. 3.5

  4. 4.2

View Answer

Answer : 2

3.6

Recent Articles