Home  »  TG TET  »  Mathematics-2

Mathematics-2 (గణితం) Previous Questions and Answers in Telugu

These Mathematics (గణితం) previous questions and answers in Telugu are very useful for TG TET examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu

Question: 6

పాఠ్యాంశాల అమరికలో సర్పిలాకార పద్దతి యొక్క ప్రధాన ప్రయోజనం:

  1. శీర్షిక ఒకేసారి పూర్తిచేయబడుతుంది.

  2. శీర్షికపై లోతైన ప్రత్యేక అవకాశాలను అందిస్తుంది

  3. పాఠ్యప్రణాళిక సామాగ్రిని సులభంగా నిర్వహించేందుకు అనుమతిస్తుంది

  4. విషయ పునర్విమర్శకు అవకాశాలను కల్పిస్తుంది.

View Answer

Answer: 4

విషయ పునర్విమర్శకు అవకాశాలను కల్పిస్తుంది.

Question: 7

  1. 100

  2. 200

  3. 1000

  4. 2000

View Answer

Answer: 4

2000

Question: 8

ఒక త్రిభుజంలో ఎత్తు దాని భూమికి రెండు రెట్లు ఉంది మరియు దాని వైశాల్యం 484చ.సెం.మీ. అయితే,
ఆ త్రిభుజ ఎత్తు(సెం.మీ.లలో):

  1. 22

  2. 44

  3. 34

  4. 28

View Answer

Answer: 2

44

Question: 9

ఒక రాబిన్ పిట్ట ఎగిరేటప్పుడు, రెక్కలను పది సెకన్లలో 23 సార్లు ఆడిస్తుంది. అయితే, అది ఒకటిన్నర
నిమిషంలో రెక్కలను ఎన్నిసార్లు ఆడిస్తుంది?

  1. 2070

  2. 138

  3. 207

  4. 1380

View Answer

Answer: 3

207

Question: 10

త్రిభుజం యొక్క కోణాలు 1:4:5 నిష్పత్తిలో ఉంటే, ఆ త్రిభుజం:

  1. లంభ కోణ త్రిభుజం

  2. అల్ప కోణ త్రిభుజం

  3. అధిక కోణ త్రిభుజం

  4. సమ కోణ త్రిభుజం

View Answer

Answer: 1

లంభ కోణ త్రిభుజం

Recent Articles