Home  »  TG TET  »  Science-1

Science – 1 (సైన్స్) Previous Questions and Answers in Telugu

These Science (సైన్స్) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 6

ప్రకృతిలో క్లోరిన్ ఐసోటోప్లు ద్రవ్యరాశి సంఖ్య 35 యూనిట్లు మరియు 37 యూనిట్లతో రెండు రూపాలలో లభిస్తాయి. ద్రవ్యరాశి 35 ఉన్న ఐసోటోప్ 75% మరియు ద్రవ్యరాశి 37 ఉన్న ఐసోటోప్ 25% ప్రకృతిలో లభిస్తుంది. అప్పుడు క్లోరిన్ అణువు యొక్క సరాసరి పరమాణు ద్రవ్యరాశి

View Answer

Answer : 4

Question: 7

కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ముంచిన ఇనుప మేకు గోధుమ రంగులోకి మారుతుంది. ఇది ఒక

  1. రసాయన సంయోగ చర్య

  2. రసాయన వియోగ చర్య

  3. రసాయన స్థానభ్రంశ చర్య

  4. రసాయన ద్వంద్వ వియోగ చర్య

View Answer

Answer : 3

రసాయన స్థానభ్రంశ చర్య

Question: 8

రసాయన చర్యలో  అనునది

  1. బేకి౦గ్ సోడా

  2. సోడా ఆష్

  3. వాషి౦గ్ సోడా

  4. సోడియం కార్బోనేట్

View Answer

Answer : 3

వాషి౦గ్ సోడా

Question: 9

రెండు పదార్థాల భౌతిక కలయిక ద్వారా ఏర్పడనిది.

  1. మిశ్రమం

  2. ద్రావణి

  3. ద్రావిత౦

  4.  సమ్మేళనం

View Answer

Answer : 4

 సమ్మేళనం

Question: 10

ప్లవన ప్రక్రియ సల్ఫైడ్ ధాతువులకు అనుకూలం ఎందుకంటే

  1. వాటికి తడి అయ్యే గుణం లేదు.

  2. వాటి సులినాలు ఎండిపోతాయి

  3. వాటి మలినాలు పైభాగంలో స్థిరపడతాయి.

  4. ధాతువును చేతితో ఏరివేయడం ద్వారా వేరు చేయవచ్చు.

View Answer

Answer : 1

వాటికి తడి అయ్యే గుణం లేదు.

Recent Articles