Home  »  TG TET  »  Science-1

Science – 1 (సైన్స్) Previous Questions and Answers in Telugu

These Science (సైన్స్) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 11

కిర్చాఫ్ యొక్క విద్యుత్  నియమాలకు సంబంధించి కింది వాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి. 

  1. విద్యుత్ ప్రవాహ దిశలో నిరోధం గుండా కదిలేటప్పుడు దానిపై పొటెన్షియల్ భేదం ధనాత్మకంగా తీసుకోవాలి.

  2. కిర్చాఫ్ లూప్ నియమం శక్తి నిత్యత్వంపై ఆధారపడి ఉంటుంది.

  3. కిర్చాఫ్ జంక్షన్ నియమం అవేశాల నిత్యత్వంపై ఆధారపడి ఉంటుంది.

  4. ఒక మూసిన వలయంలో పరికరాలు రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదాలలో పెరుగుదల, తగ్గుదలల యొక్క వీజీయ మొత్తం శూన్యం.

View Answer

Answer : 1

విద్యుత్ ప్రవాహ దిశలో నిరోధం గుండా కదిలేటప్పుడు దానిపై పొటెన్షియల్ భేదం ధనాత్మకంగా తీసుకోవాలి.

Question: 12

విశ్వ గురుత్వ స్థిరాంకం యొక్క విలువ

View Answer

Answer : 2

Question: 13

మనం పినోల్ కెమెరాకు రెండు రంధ్రాలు చేస్తే ఏర్పడే ప్రతివించాల సంఖ్య

  1. 1

  2. 2

  3. 3

  4. 4

View Answer

Answer : 2

2

Question: 14

సాపేక్ష సాంద్రత యొక్క ప్రమాణం

  1. దీనికి ప్రమాణాలు ఉండవు

View Answer

Answer : 1

దీనికి ప్రమాణాలు ఉండవు

Question: 15

హేలీ తోక చుక్క మరల ఈ సంవత్సరంలో కనబడుతుంది.

  1. 2026

  2. 2052

  3. 2062

  4. 2076

View Answer

Answer : 3

2062

Recent Articles