Home  »  TG TET  »  Science-10

Science – 10 (సైన్స్) Previous Questions and Answers in Telugu

These Science (సైన్స్) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Science Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 1

కింది వాటిలో దృశ్య శ్రవణ ఉపకరణం

  1. రేడియో

  2. నమూనా

  3. ఉపన్యాస ప్రదర్శన

  4. గ్రాప్

View Answer

Answer : 3

ఉపన్యాస ప్రదర్శన

Question: 2

ఈ విద్యా ప్రణాళిక ఉపగమంలో ఎంపిక చేసిన అంశం యొక్క పూర్తి విషయాన్ని అదే తరగతిలో వివరంగా
వివరించబడుతుంది

  1. కేంద్రీకృత విధానం

  2. శీర్షికా విధానం

  3. మానసిక విధానం

  4. తార్కిక విధానం

View Answer

Answer : 2

శీర్షికా విధానం

Question: 3

తప్పుగా జతపరచబడిన బోధనాభ్యసన పద్దతిని మరియు ఉదాహరణను గుర్తించండి.

  1. అగమన విధానం – వైద్యులు మెడ చుట్టూ సైతస్కోప్ ను ధరిస్తారు. సిరాజ్ తన మెద చుట్టూ సైతస్కోస్ ను దరించాడు. సిరాజ్ ఒక వైద్యుడు

  2. నిగమన విధానం – అన్ని వాయువులు సంపీడ్యాలు, హైడ్రోజన్ ఒక వాయువు. హైడ్రోజన్ ను సంపీర్యం చెందించవచ్చు.

  3. ఉపన్యాస ప్రదర్శన – బున్సెన్ బర్నర్ ఉపయోగించి ఉష్ణ వాహకత భావనను వివరించడం

  4. ప్రకల్పన పద్ధతి – మీ పరిసరాలలో ఆకులను సేకరించి వాటి లక్షణాలను గమనించండి

View Answer

Answer : 1

అగమన విధానం – వైద్యులు మెడ చుట్టూ సైతస్కోప్ ను ధరిస్తారు. సిరాజ్ తన మెద చుట్టూ సైతస్కోస్ ను దరించాడు. సిరాజ్ ఒక వైద్యుడు

Question: 4

కింది వాటిలో ‘ విషయాణగా హన” విద్యా ప్రమాణంనకు చెందినది ఏది?

  1. ప్రశ్నలు అడగడం

  2. వివరించడం

  3. పరికల్పన చేయడం

  4. సమాచారాన్ని సేకరించడం

View Answer

Answer : 2

వివరించడం

Question: 5

విద్యాప్రణాళిక ముఖ్యమైన మరియు సరైన శాస్త్రీయ సమాచారాన్ని అందించాలి. ఇది

  1. సంజ్ఞానాత్మక చెల్లుబాటు

  2. చారిత్రాత్మక చెల్లుబాటు

  3. విషయాత్మక చెల్లుబాటు

  4. వరణాత్మక చెల్లుబాటు

View Answer

Answer : 3

విషయాత్మక చెల్లుబాటు

Recent Articles