Home  »  TG TET  »  Science-10

Science – 10 (సైన్స్) Previous Questions and Answers in Telugu

These Science (సైన్స్) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Science Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 6

క్రింది భారతీయ శాస్త్రవేత్తలలో, తన రసరత్నాకర’ గ్రంథంలో స్వేదనం, సంగ్రహణం, ఉత్పతనం” పద్ధతులను, వాటికి కావలసిన పరికారాల గురించి వివరించినవారు.

  1. నాగార్జున

  2. ఆర్యభట్ట

  3. భాస్కరాచార్య

  4. జె.సి.బోస్

View Answer

Answer : 1

నాగార్జున

Question: 7

ప్రపంచంలోని మొట్టమొదటి / సింథటిక్ మైక్రోఫైబర్ను టోరే ఇండస్ట్రీన్ శాస్త్రవేత్త డాక్టర్ మియోష్ ఒకామోటో ఈ సంవత్సరంలో కనుగొన్నారు.

  1. 1890

  2. 1970

  3. 1966

  4. 1930

View Answer

Answer : 2

1970

Question: 8

ద్రవ స్థితి నుండి వాయు స్థితికి మారడం

  1. స్వేదనం

  2. శ్వాసక్రియ

  3. బాష్పీభవనం

  4. సాంద్రీకరణము

View Answer

Answer : 3

బాష్పీభవనం

Question: 9

జపనీస్ ఎన్సెఫాలిటిస్ దీనినల్ల వస్తుంది.

  1. దోమ కాటు

  2. ఈగ

  3. బొద్దింక

  4. అమీనా

View Answer

Answer : 1

దోమ కాటు

Question: 10

ఒక తల్లి కణం నుండి 125 పిల్ల కణాలు ఏర్పడటానికి అవసరమైన మైటోటిక్ విభజనల సంఖ్య

  1. 28

  2. 5

  3. 14

  4. 7

View Answer

Answer : 4

7

Recent Articles