- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 11
ఈ రకమైన ఫ్లోరోసిస్, కాల్షియం తక్కువగా ఉండి పోషక విలువలు లేని ఆహారం తక్కువ మోతాదులో తీసుకునే పిల్లలలో మాత్రమే సంభవిస్తుంది.
డెంటల్ ఫ్లోరోసిస్
జెను వల్గా౦
న్యూరోలాజికల్ ఫ్లోరోసిస్
స్కెలిటల్ ఫ్లోరోసిస్
Answer : 2
జెను వల్గా౦
Question: 12
లోప వ్యాధి అయిన ‘రికెట్స్’ యొక్క వ్యాధిలక్షణాన్ని గుర్తించండి..
బలహీనమైన కండరాలు మరియు పని చేయడానికి శక్తి సరిపోక పోవడం
మెడలోని గ్రంథుల వాపు
ఎముకలు మృదువుగా మరియు వంగి పోవడం
చిగుళ్లలో రక్తస్రావం మరియు గాయాలు నయం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.
Answer : 3
ఎముకలు మృదువుగా మరియు వంగి పోవడం
Question: 13
మన శరీరం యొక్క పెరుగుదల మరియు మరమ్మత్తు కోసం మనకు ఇవి అవసరం
మాంసకృత్తులు
విటమిన్ల
పిండి పదార్థాలు
ఖనిజ లవణాలు
Answer : 1
మాంసకృత్తులు
Question: 14
కొన్ని మొక్కలలో, పువ్వులలోని అండాశయం ఫలదీకరణ ప్రక్రియ లేకుండా నేరుగా ఫలాలుగా అభివృద్ధి
చెందుతుంది. ఈ దృగ్విషయం
పార్టీనోజెనిసిస్
విచ్చిత్తి
పునరుత్పత్తి
పార్టీనోకార్సి
Answer : 4
పార్టీనోకార్సి
Question: 15
కొత్త జాతులు ఏర్పడే విధానం
సూక్ష్మ పరిణామం
జన్యు పరివర్తన
స్పేసియేషన్
సహజ ఎంపిక
Answer : 3
స్పేసియేషన్