Home  »  TG TET  »  Science-11

Science – 11 (సైన్స్) Previous Questions and Answers in Telugu

These Science (సైన్స్) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Science Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 6

20 గ్రా. ఆక్సిజన్ వాయువు (2) ను మోల్ లోకి మార్చండి.

  1. 1.25 మోల్స్

  2. 0.625 మోల్స్

  3. 0.75 5 మోల్స్

  4. 0.375 మోల్స్

View Answer

Answer : 2

0.625 మోల్స్

Question: 7

ఆపిల్ు కోసినప్పుడు దాని ఉపరితలంపై రంగు మారడానికి కారణమయ్యే ఎంజైమ్

  1. హైడ్రోలేజ్

  2. ఐసోమెరేజ్

  3. అమైలేజ్

  4. టైరోసినేజ్

View Answer

Answer : 4

టైరోసినేజ్

Question: 8

ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక పదార్థం మండడం ప్రారంభిస్తుందో ఆ ఉష్ణోగ్రత ఆ పదార్థం యొక్క

  1. ప్రారంభ ఉష్ణోగ్రత

  2. జ్వలన ఉష్ణోగ్రత

  3. అసాధారణ ఉష్ణోగ్రత

  4. సాధారణ ఉష్ణోగ్రత

View Answer

Answer : 2

జ్వలన ఉష్ణోగ్రత

Question: 9

థర్మో ప్లాస్టిక్ మరియు థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ సరైన క్రమంలో ఉన్న జతను గుర్తించండి

  1. టీవీ క్యాబినెట్, టూత్ బ్రష్ హ్యాండిల్

  2. ఎలక్ట్రిక్ స్విచ్, బకెట్ ముక్క

  3. దువ్వెన, కంప్యూటర్ కీ బోర్డు

  4. కాఫీ మగ్, మీల్స్ ప్లేట్

View Answer

Answer : 3

దువ్వెన, కంప్యూటర్ కీ బోర్డు

Question: 10

భస్మీకరణ ప్రక్రియ జరుగునప్పుడు,

  1. ఆక్సైడ్ దాని కార్బోనేట్ గా మార్చబడుతుంది.

  2. కార్బోనేట్ దాని ఆక్సైడ్ మార్చబడుతుంది.

  3. కార్బోనేట్ దాని హైడ్రైడ్గా మార్చబడుతుంది

  4. ఆక్సైడ్ దాని హైడ్రైడ్గా మార్చబడుతుంది.

View Answer

Answer : 2

కార్బోనేట్ దాని ఆక్సైడ్ మార్చబడుతుంది.

Recent Articles