Home  »  TG TET  »  Science-11

Science – 11 (సైన్స్) Previous Questions and Answers in Telugu

These Science (సైన్స్) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Science Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 11

కింది వాటిలో ఓం నియమం వేటికి వర్తిస్తుంది?

  1. లోహ వాహకాలు

  2. వాయు వాహకాలు

  3. అర్ధ వాహకాలు

  4. బంధకాలు

View Answer

Answer : 1

లోహ వాహకాలు

Question: 12

కింది వాటిలో కేంద్రక సంలీనం చర్యను గుర్తించండి.

  1. ²1H+²1H→³2 He+¹0Π+ శక్తి

  2. ²³5 92U+¹0Π→¹³9 56Ba +94 56Ba +శక్తి

  3. ²1H+²1H→4 2 He

  4. ³1H+²1H→42 He+¹0Π+ శక్తి

View Answer

Answer : 1

²1H+²1H→³2 He+¹0Π+ శక్తి

Question: 13

కింది వాటిలో, సాంద్రత మరియు పీడనం ఎక్కువగా ఉండే ప్రాంతాలు

  1. సంపీడనాలు మరియు శృంగాలు

  2. విరళీకరణాలు మరియు ద్రోణులు

  3. శృంగాలు మరియు ద్రోణులు

  4. సంపీడనాలు మరియు విరళీకరణాలు

View Answer

Answer : 1

సంపీడనాలు మరియు శృంగాలు

Question: 14

గ్రామాప్రెస్ ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది.

  1. ఆర్కిమెడిస్

  2. డాల్డన్

  3. పాస్కల్

  4. టారిసెల్లి

View Answer

Answer : 3

పాస్కల్

Question: 15

కింది వాటిలో కృత్రిమ ఉపగ్రహాల యొక్క అనువర్తనం కానిది ఏది?

  1. రిమోట్ సెన్సింగ్

  2. వెదర్ ఫోర్కాస్టింగ్ (వాతావరణాన్ని అంచనా వేయడం)

  3. టెలికమ్యూనికేషన్

  4. స్పేస్ ట్రావెల్ (అంతరిక్ష ప్రయాణం)

View Answer

Answer : 4

స్పేస్ ట్రావెల్ (అంతరిక్ష ప్రయాణం)

Recent Articles