Home  »  TG TET  »  Science-12

Science – 12 (సైన్స్) Previous Questions and Answers in Telugu

These Science (సైన్స్) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Science Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 11

తెలంగాణలోని ఈ జిల్లాలో స్థానీయ / ప్రాంతీయ ఎముక సంబంధ ఫ్లోరోసిస్ గుర్తించబడింది.

  1. వరంగల్

  2. హైదరబాద్

  3. నల్గొండ

  4. ఆదిలాబాద్

View Answer

Answer : 3

నల్గొండ

Question: 12

మన జీర్ణాశయంలో ఉండే ఉష్ణోగ్రత

  1. 37°C

  2. 40°C

  3. 30°C

  4. 28°C

View Answer

Answer : 3

30°C

Question: 13

ఎముక ఒక బంధన కణజాలం — – అని పిలువబడే మరొక బంధన కణజాలం ద్వారా రెండు ఎముకలు
ఒకదానితో ఒకటి అనుసంధానించబడతాయి.

  1. మృదులాస్థి

  2. లిగమెంట్

  3. కండరాలు

  4. ప్లాస్మా

View Answer

Answer : 2

లిగమెంట్

Question: 14

ఫలదీకరణం చెందని గేమేట్స్ నుండి నేరుగా యువ జీవుల అభివృద్ధి ప్రక్రియ పునరుత్పత్తి
పార్టీనోజెనిసిస్

  1. పార్దోనో కార్పి

  2. బడ్జి౦గ్

  3. పునరుత్పత్తి

  4. పార్టీనోజెనిసిస్

View Answer

Answer : 4

పార్టీనోజెనిసిస్

Question: 15

స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థ యొక్క అండాశయాలలో అండాలు అభివృద్ధి చెందే సెల్యులార్ బుడగ వంటి చిన్న
నిర్మాణాలు

  1. ఫెలోపియన్ నాళాలు

  2. గ్రాఫియన్ ఫోలికల్స్

  3. ఎండోమెట్రియం

  4. అ౦డవాహిక

View Answer

Answer : 2

గ్రాఫియన్ ఫోలికల్స్

Recent Articles