Home  »  TG TET  »  Science-2

Science – 2 (సైన్స్) Previous Questions and Answers in Telugu

These Science (సైన్స్) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 11

ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యేకంగా పెరిగే విభిన్న మరియు నిర్దిష్ట జాతుల (దృక్షజాలం/జంతుజాలం) ను ఆ
ప్రాంతంలోని…..జాతుల అంటారు.

  1. అంతరించిపోయే

  2. అంతరించిపోయిన

  3. అస్థిత్వంలో ఉన్న

  4. స్థానిక

View Answer

Answer : 4

స్థానిక

Question: 12

పురుష పునరుత్పత్తి వ్యవస్థలోని ఈ భాగంలో శుక్ర కణాలు / స్పెరలు ఉత్పత్తి అవుతాయి.

  1. శుక్ర వాహికలు

  2. ముప్పాలు

  3. పురుషాంగం

  4. ప్రొస్టేట్ గ్రంధి

View Answer

Answer : 2

ముప్పాలు

Question: 13

బొద్దింకలలోని ప్రాథమిక శ్యాస అవయవాలు

  1. మొప్పలు

  2. స్పిరక్లేస్

  3. నాసికా రంధ్రాలు

  4. చర్మం

View Answer

Answer : 2

స్పిరక్లేస్

Question: 14

డింది వాటిలో ఉన్ని పొందడం నుండి ఉన్ని బట్టను ఉత్పత్తి చేయడం వరకు సంబంధించిన ప్రక్రియ కానిది..

  1. స్టిల్లింగ్ 

  2. కో౦బింగ్ 

  3. షిపి౦గ్

  4. రోలింగ్ & ట్విస్టింగ్

View Answer

Answer : 1

స్టిల్లింగ్ 

Question: 15

ఒక నిర్దిష్ట ప్రదేశం యొక్క ‘వాతావరణం’ ఆ ప్రదేశం యొక్క సగటు వాతావరణ క్రమాలను (ఉష్ణోగ్రత, ‘వర్షపాతం, తేదీ మరియు గాలి వేగం) దీర్ఘకాలం’గా పరిగణించడం ద్వారా నిర్ణయించబడుతుంది. “దీర్ఘకాలం” అనే పదం దీనిని సూచిస్తుంది.

  1. 10 సంవత్సరాలు

  2. 25 సంవత్సరాలు

  3. 25 నెలల

  4. 50 సంవత్సరాలు

View Answer

Answer : 2

25 సంవత్సరాలు

Recent Articles