Home  »  TG TET  »  Science-3

Science – 3 (సైన్స్) Previous Questions and Answers in Telugu

These Science (సైన్స్) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu

Question: 6

కింది వాటిలో అత్యధిక సంఖ్యలో ఐసోటోప్లను కలిగి ఉన్న మూలకం

  1. సోడియం

  2. సీసియం

  3. హైడ్రోజన్

  4. కార్బన్

View Answer

Answer : 2

సీసియం

Question: 7

224 గ్రా. ఇనుమును పొందడానికి అవసరమైన అల్యూమినియం మొత్తాన్ని లెక్కించండి. (Al-27 U. Fe-56 U మరియు 0-16 U)

  1. 54గ్రా

  2. 27గ్రా

  3. 112 గ్రా

  4. 108గ్రా

View Answer

Answer : 4

108గ్రా

Question: 8

వాసెలీస్ తయారీకి ఉపయోగించే పదార్థం

  1. పారాఫిన్ మైనం

  2. బొగ్గు

  3. కోక్

  4. లూబ్రికేటింగ్ ఆయిల్ (కందెన)

View Answer

Answer : 1

పారాఫిన్ మైనం

Question: 9

ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు

  1. అలెగ్జాండర్ పార్క్స్

  2. హెర్మర్ స్టాడింగర్

  3. డా. లియో హెండ్రిక్ బేస్లాండ్

  4. జాన్ డాల్టన్

View Answer

Answer : 3

డా. లియో హెండ్రిక్ బేస్లాండ్

Question: 10

సాధారణంగా ఈ కొలిమిని భర్జన ప్రక్రియకు ఉపయోగిస్తారు.

  1. క్లాస్ట్ కొలిమి

  2. రివర్బరేటరీ కొలిమి

  3. విద్యుత్ కొలిమి

  4. రిటార్ట్ కొలిమి

View Answer

Answer : 2

రివర్బరేటరీ కొలిమి

Recent Articles