- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 11
మూడు నిరోధాలు R, = 6Ω, R, = X Ω, R2 = 6Ω లు వలయంలో సమాంతర సంధానం చేయబడ్డాయి. వలయంలో ఫలిత నిరోధం 20 అయితే X విలువను కనుగొనండి.
10Ω
12Ω
6Ω
14Ω
Answer : 3
6Ω
Question: 12
ఒక సాధారణ సౌర ఘటాన్ని వీటిని ఒకదానిపై ఒకటి పేర్చడం ద్వారా తయారు చేస్తారు.
సిలికాన్ – బోరాన్ పొర మరియు సిలికాన్-ఆర్సెనిక్ పొర
సిలికాన్ – సోడియం పొర మరియు సిలికాన్ కార్బన్ పొర
సిలికాన్ గాలియం పొర మరియు సిలికాన్ కార్బన్ పౌర
సిలికాన్ మెగ్నీషియం పొర మరియు సిలికాన్ సోడియం పొర
Answer : 1
సిలికాన్ – బోరాన్ పొర మరియు సిలికాన్-ఆర్సెనిక్ పొర
Question: 13
ధ్వని కంపనాలను విద్యుత్ సంకేతాలుగా మార్చే మానవ చెవి భాగం
పిన్నా
శ్రవణ కుల్య
కర్ణదేరి
కాక్లియా
Answer : 4
కాక్లియా
Question: 14
వర్షపు నీటిని సేకరించే ప్రక్రియను ఇలా అంటారు.
వర్షపు నీటిని నింపడం
వర్షపు నీటిని పట్టుకోవడం
వాన నీటి సంరక్షణ
వర్షపు నీటిని రీఛార్జ్ చేయడం
Answer : 3
వాన నీటి సంరక్షణ
Question: 15
కింది వాటిలో సూర్యుని చుట్టూ అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలలో పరిశ్రమిస్తున్నవి ఏవి?
తోకచుక్కలు
అన్దరాయిడ్లు (గ్రహశకలాలు)
ఉల్కలు
ఉపగ్రహాలు
Answer : 1
తోకచుక్కలు