Home  »  TG TET  »  Science-7

Science – 7 (సైన్స్) Previous Questions and Answers in Telugu

These Science (సైన్స్) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Science Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 6

డ్యూటీరియం మరియు ట్రిటియంలోని న్యూట్రాన్ల వ్యత్యాసం

  1. 4

  2. 3

  3. 2

  4. 1

View Answer

Answer : 4

1

Question: 7

కింది రసాయన చర్యలో ‘X’ ని గుర్తించండి Nay3O4 + BaCl → X’ +NaCl

  1. బేరియం క్లోరైడ్

  2. బేరియం సల్ఫేట్

  3. సోడియం క్లోరైడ్

  4. సోడియం సల్ఫేట్

View Answer

Answer : 2

బేరియం సల్ఫేట్

Question: 8

పెట్రోలియం ఘన పరిమాణం కొలవడానికి చమురు పరిశ్రమ తీసుకున్న ప్రమాణం “X” మరియు ఒక X “V” లీటర్లకు సమానం. అప్పుడు X మరియు Vని గుర్తించండి

  1. X-బారెల్: Y=169

  2. X-గాలన్: Y=159

  3. X-బారెల్; Y=159

  4. X =గాలన్ ; Y=169

View Answer

Answer : 3

X-బారెల్; Y=159

Question: 9

కింది వాటిలో మొక్కల సెల్యులోజ్ నుండి తయారైన కృత్రిమ దారం

  1. రేయాన్

  2. నైలాన్

  3. జనపనార

  4. అక్రిలిక్

View Answer

Answer : 1

రేయాన్

Question: 10

కింది వాటిలో ఏ లోహాల యొక్క ధాతువులు ప్రకృతిలో సల్ఫైన్లుగా లభిస్తాయి.

  1. అల్యూమినియం, వెండి, బంగారం

  2. మాంగనీస్, కాల్షియం, సోడియం

  3. ఈ మెగ్నీషియం, వెండి, ఇనుము

  4. జి౦క్,పాదరస౦,సీస౦

View Answer

Answer : 4

జి౦క్,పాదరస౦,సీస౦

Recent Articles