Home  »  TG TET  »  Science-7

Science – 7 (సైన్స్) Previous Questions and Answers in Telugu

These Science (సైన్స్) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Science Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 11

వాణిజ్య పరంగా విద్యుత్ శక్తి ప్రమాణం

  1. KW

  2. KWe

  3. KWh

  4. Joule-sec

View Answer

Answer : 3

KWh

Question: 12

విశ్వ గురుత్వ స్థిరాంకం “G” విలువ మొదట ప్రయోగాత్మకంగా గణించినవారు

  1. న్యూటన్అరిస్టాటిల్

  2. హెన్రీ కావెండిష్

  3. డాల్డన్

  4. అరిస్టాటిల్

View Answer

Answer : 2

హెన్రీ కావెండిష్

Question: 13

వస్తువు నుండి దర్బణానికి గల దూరంతో సంబంధం లేకుండా ప్రతిబింబం ఎల్లప్పుడూ నిటారుగా
కనిపిస్తుంది. అప్పుడు ఆ దర్బణం

  1. సమతల దర్పణం మాత్రమే

  2. పుటాకార దర్పణం మాత్రమే

  3. కుంభాకార దర్భణం మాత్రమే

  4. సమతల దర్పణం లేదా కుంభాకార దర్శణం

View Answer

Answer : 4

సమతల దర్పణం లేదా కుంభాకార దర్శణం

Question: 14

నల్ల వ్యాలీ వన సంరక్షణ సమితి ఈ జిల్లాలో ఉంది.

  1. ఆదిలాబాద్

  2. ఖమ్మం

  3. మెదక్

  4. వర౦గల్

View Answer

Answer : 3

మెదక్

Question: 15

కిందివాటిలో తన చుట్టూ నలయ వ్యవస్థను కలిగి ఉన్న గ్రహాన్ని

  1. బృహస్పతి

  2. శుక్రుడు

  3. అంగారకుడు.

  4. భూమి

View Answer

Answer : 1

బృహస్పతి

Recent Articles