Home  »  TG TET  »  Science-5

Science – 5 (సైన్స్) Previous Questions and Answers in Telugu

These Science (సైన్స్) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 6

ఒక మూలకం యొక్క ఐసోటోపులలో, వీటి సంఖ్యలో తేడా ఉంటుంది.

  1. ప్రోటాన్

  2. ఎలక్ట్రార్

  3. న్యూట్రాన్

  4. పాజిట్రాన్

View Answer

Answer : 3

న్యూట్రాన్

Question: 7

12 గ్రా, కార్బన్ 32 గ్రా, ఆక్సిజన్తో చర్య జరిపి 44 గ్రా. కార్బన్ డయాక్సైడు ఏర్పరిచింది. ఇది ఒక

  1. రసాయన ద్వంద్వ వియోగ చర్య

  2. రసాయన స్థానభ్రంశ చర్య

  3. రసాయన వియోగ చర్య

  4. రసాయన సంయోగ చర్య

View Answer

Answer : 4

రసాయన సంయోగ చర్య

Question: 8

బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా

  1. CaCl2,

  2. CaoCl2

  3. CaCl2

  4. Ca(OH)2

View Answer

Answer : 2

CaoCl2

Question: 9

కింది వాటిలో పాలిమర్లతో తయారైన దారాన్ని గుర్తించండి.

  1. పట్టు

  2. జనపనార

  3. ఉన్ని

  4. నైలాన్

View Answer

Answer : 4

నైలాన్

Question: 10

చర్యాశీలత శ్రేణిలో, లోహాలు వాటి చర్యాశీలతల యొక్క ఈ క్రమంలో అమర్చబడి ఉంటాయి.

  1. ఆరోహణ క్రమం

  2. అవరోహణ క్రమం

  3. చిన్న నుండి పెద్ద వరకు

  4.  ఏ నిర్దిష్ట క్రమం ఉండదు.

View Answer

Answer : 2

అవరోహణ క్రమం

Recent Articles