Home  »  TG TET  »  Science-5

Science – 5 (సైన్స్) Previous Questions and Answers in Telugu

These Science (సైన్స్) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu

Question: 11

ఏకాంక ధనావేశాన్ని బ్యాటరీ యొక్క ఋణ ధృవం నుండి ధన ధృవానికి తరలించడానికి రసాయన బలం చేసిన పనికి సరైన వ్యక్తీకరణ

  1. ε = Fe w/q

  2. ε = Fe q/d

  3. ε = Fe d/q

  4. ε = Fc q/d

View Answer

Answer : 3

ε = Fe d/q

Question: 12

ఒక వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం 40 మీ మరియు దానిపై 20 స్కూటన్ ల జలం ప్రయోగించబడింది. అప్పుడు ఫలిత పీడనం దీనికి సమానం.

  1. 0.5 న్యూ /మీ2

  2. 800 న్యూ /మీ2

  3. 2 న్యూ /మీ 2

  4. 1న్యూ / మీ 2

View Answer

Answer : 1

0.5 న్యూ /మీ2

 

Question: 13

సాధారణ వాతావరణ పీడనం (1 ఎట్మాస్ఫియర్) వద్ద నీటి మరుగు స్థానం, నీటి బాష్పీభవన గుప్తోష్టము వరుసగా

  1. 373 K. 540 కెలోరి/గ్రా

  2. 0 K. 540 కెలోరి/గ్రా

  3. 273 K. 270 కెలోరి/గ్రా

  4. OK. 270 కెలోరి/గ్రా

View Answer

Answer : 1

373 K. 540 కెలోరి/గ్రా

Question: 14

భారమితిలో నిశ్చల స్థితిలో ఉన్న పాదరసంపై పనిచేసే ఫలిత బలం

  1. 76 సెం.మీ.

  2. 1 అట్మాస్పియర్

  3. 0

  4. 24 సెం.మీ.

View Answer

Answer : 3

0

Question: 15

తోకచుక్క సూర్యుని సమీపించే జానీ, తోకచుక్క యొక్క తోక పొడవు పరిమాణం

  1. పెరుగుతుంది.

  2. అదృశ్యమౌతుంది.

  3. మారదు

  4. తగ్గుతుంది.

View Answer

Answer : 1

పెరుగుతుంది.

Recent Articles