- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 11
ప్రపంచవ్యాప్తంగా వేలాది నర్ల రకాలు అందుబాటులో ఉన్నాయి. ఒరైజా గ్లాబెర్రిమా రకాన్ని ఇక్కడ సాగు చేస్తారు.
చైనా
ఆప్రికా
భారతదేశం
ఇండోనేషియా
Answer : 2
ఆప్రికా
Question: 12
కింది వాటిలో స్ట్రయేటెడ్ కండరాల యొక్క లక్షణం కానిది.
శాఖలు లేకపోవడం
పొడవుగా ఉండడం
ఏక కే౦ద్రక కణద్రవ్వ౦ కలిగి ఉండడం
స్థూపాకారంలో ఉండడం
Answer : 3
ఏక కే౦ద్రక కణద్రవ్వ౦ కలిగి ఉండడం
Question: 13
పేర్ల నుండి నీరు మరియు లవణాల రవాణాకు బాధ్యత వహించే కణజాలం
దారు కణజాలం
పోషక కణజాలం
విభాజ్య కణజాలం
చర్మకణజాలం
Answer : 1
దారు కణజాలం
Question: 14
నేటి జీవన రూపాల్లో చాలా వరకు వైవిధ్యాలు ఉన్నాయి. ఈ వైవిధ్యాలు జీవులు మెరుగ్గా జీవించడానికి నీలుగా సంవత్సరాలుగా పేరుకుపోయినవి” అనే విషయాన్ని చార్లెస్ డార్విన్ ఈ పుస్తకంలో చెప్పారు.
జర్నల్ ఆఫ్ ది వాయేజ్
ది డిసెంట్ ఆఫ్ మాన్ అండ్ సెలెక్షన్ ఇన్ రిలేషన్ టు సెక్స్
ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్
ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ మాన్ అండ్ అనిమల్స్
Answer : 3
ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్
Question: 15
పాలు పెరుగుగా మారడం ఈ బ్యాక్టీరియా వృద్ధి కారణంగా జరుగుతుంది.
ఇ-కొలి
లాక్టోబాసిల్లస్
సూడోమోనాస్ మాట్టోఫిలియా
కోడియం ఖైవేర
Answer : 2
లాక్టోబాసిల్లస్