Home  »  TG TET  »  Science-8

Science – 8 (సైన్స్) Previous Questions and Answers in Telugu

These Science (సైన్స్) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Science Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 11

వరదల సమయంలో డ్యామ్లు మరియు ప్రాజెక్టుల నుండి విడుదలయ్యే నీటిని ఈ ప్రమాణంతో కొలుస్తారు.

  1. బారెల్స్

  2. క్యూసెక్కులు

  3. గాలన్లు

  4. లీటర్ల

View Answer

Answer : 2

క్యూసెక్కులు

Question: 12

ప్రపంచంలోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ రియాక్టర్ ప్రమాదం ఇక్కడ సంభవించింది.

  1. లోయిర్-ఎట్-35, 1969లో ఫ్రాన్స్

  2. పుకుషిమా, 1978లో జపాన్

  3. చెర్నోబిల్, 1986లో సోవియట్ యూనియన్

  4. బొంబాయి శివార్లలోని సైరస్ , బాబా అటామిక్ రిసర్చ్ సెంటర్, 1991

View Answer

Answer : 3

చెర్నోబిల్, 1986లో సోవియట్ యూనియన్

Question: 13

గాయం తర్వాత రక్తం గడ్డ కట్టే ప్రక్రియలో ప్రో-థ్రాంబిన్ పై థ్రోంబో కినేస్ పని చేస్తుంది మరియు దానిని ఈ
విధంగా మారుస్తుంది.

  1. త్రాంబిన్

  2. పైబ్రిన్

  3. పైబ్రిరోజెన్

  4. సీర౦

View Answer

Answer : 1

త్రాంబిన్

Question: 14

పగడాల వంటి సీలెంటరేట్ల శరీరం యొక్క బయటి పొరలో ఉండే ప్రత్యేక రక్షణ కణాలు

  1. మెసోగ్లియా

  2. నిరోబ్లస్ట్ లు

  3. ఇంటస్ట్రీషియల్ కణాలు

  4. జెర్మ్స్/బీ। కణాలు

View Answer

Answer : 2

నిరోబ్లస్ట్ లు

Question: 15

వీరికి 4000 సంవత్సరాల క్రితమే తేనెటీగల పెంపకం గురించి బాగా తెలుసు.

  1. రష్యన్లు

  2. భారతీయులు

  3. ఇటాలియన్లు

  4. గ్రీకులు

View Answer

Answer : 4

గ్రీకులు

Recent Articles