Home  »  TG TET  »  Science-9

Science – 9 (సైన్స్) Previous Questions and Answers in Telugu

These Science (సైన్స్) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Science Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 6

పరమాణువు ద్రవ్యరాశి ఆ పరమాణువులో అంతటా ఏకరీతిగా పంపిణీ చేయబడి ఉంటుంది” అని ఏ
నమూనా ప్రతిపాదించింది?

  1. క్వాంటం యాంత్రిక పరమాణు నమూనా

  2. పరమాణు కేంద్రక నమూనా

  3. గ్రహ మండల నమూనా

  4.  ప్లం పుట్టింగ్ పరమాణు నమూనా

View Answer

Answer : 4

 ప్లం పుట్టింగ్ పరమాణు నమూనా

Question: 7

Cuo(s) + H2(g)→ Cu(s) + H2O) ఒక

  1. ఆక్సికరణ చర్య

  2. క్షయకరణ చర్య

  3. అవక్షేపణ చర్య

  4. తటస్థీకరణ చర్య

View Answer

Answer : 2

క్షయకరణ చర్య

Question: 8

pH లో ‘p’ అంటే

  1. సాస్కల్

  2. ప్రెషర్

  3. పోటెస్ట్

  4. ప్యుర్

View Answer

Answer : 3

పోటెస్ట్

Question: 9

వాణిజ్యపరంగా పాల నుండి మీగడను వేరు చేయడానికి ఉపయోగించే యంత్రం

  1. అట వుడ్ యంత్రం

  2. తేలియాడే యంత్రం

  3. సె౦ట్రీప్యున్

  4. జల్లెడ యంత్రం

View Answer

Answer : 3

సె౦ట్రీప్యున్

Question: 10

ఈ పద్దతిలో బ్లిస్టర్ కాపర్ శుద్ధి చేయబడుతుంది.

  1. స్వేదనం

  2. పోలింగ్

  3. గలనం చేయడం

  4. విద్యుత్ శోధనం

View Answer

Answer : 2

పోలింగ్

Recent Articles