Home  »  TG TET  »  Science-9

Science – 9 (సైన్స్) Previous Questions and Answers in Telugu

These Science (సైన్స్) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Science Subject Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 11

విద్యుత్ వలయంలో ఒక MCB ఇలా అనుసంధానం చేయబడాలి.

  1. శ్రేణిలో మాత్రమే

  2. సమాంతరంగా మాత్రమే

  3. శ్రేణి మరియు సమాంతరాల రెండింటి కలయిక

  4. శ్రేణి కాదు సమాంతరం కూడా కాదు

View Answer

Answer : 1

శ్రేణిలో మాత్రమే

Question: 12

ఒక వ్యక్తి బస్సులో 15 గంటలు ప్రయాణించారు. ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఓదోమీటర్లో ప్రారంభ రీడింగు 1891 మరియు గమ్యాన్ని చేరుకున్న తర్వాత రీడింగ్ 2881గా చూపబడింది. అప్పుడు అతని సరాసరి నడి

  1. 266 కి.మీ./గం.

  2. 313.5 కి.మీ./గం.

  3.  33.కి.మీ./గం.

  4. 66 .కి.మీ./గం.

View Answer

Answer : 4

66 .కి.మీ./గం.

Question: 13

కింది వ్యాఖ్యలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి.

వ్యాఖ్య I :  రెండు సమతల దర్పణాల మధ్య కోణాన్ని తగ్గించినప్పుడు వాటి మధ్య గల వస్తువు ప్రతిబింబాల సంఖ్య పెరుగుతుంది.

వ్యాఖ్య II : రియర్య మిర్రర్లో వస్తువు ప్రతిబింబం చిన్నదిగా కనిపిస్తుంది.

  1.   వ్యాఖ్య I సత్యం, వ్యాఖ్య II అసత్యం

  2. వ్యాఖ్య I అసత్యం, వ్యాఖ్య II సత్యం

  3. వ్యాఖ్య I మరియు వ్యాఖ్య II రెండూ సత్యం

  4. వ్యాఖ్య I మరియు వ్యాఖ్య II రెండూ అసత్యం

View Answer

Answer : 3

వ్యాఖ్య I మరియు వ్యాఖ్య II రెండూ సత్యం

Question: 14

ఒక వస్తువు యొక్క సాపేక్ష సాంద్రతను తెలుసుకోవడానికి, మనం సాధారణంగా దాని సాంద్రతను దీనితో
పోల్చి చూస్తాము.

  1. నీటి సాంద్రత

  2. వస్తువు సాంద్రత

  3. కిరోసిన్ సాంద్రత

  4. గాలి సాంద్రత

View Answer

Answer : 1

నీటి సాంద్రత

Question: 15

ఈ గ్రహాల యొక్క కక్ష్యల మధ్య గ్రహశకలాలు కనిపిస్తాయి.

  1. కుజుడు మరియు బృహస్పతి

  2. భూమి మరియు కుజుడు

  3. శని మరియు బృహస్పతి

  4. శని మరియు యురేనస్

View Answer

Answer : 1

కుజుడు మరియు బృహస్పతి

Recent Articles