Home  »  TG TET  »  Social Studies-1

Social Studies-1 (సోషల్ స్టడీస్) Previous Questions and Answers in Telugu

These Social Studies (సోషల్ స్టడీస్) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu

Question: 6

ఈ రెండు రోజులలో, సూర్యుడు భూమధ్యరేఖపై నేరుగా ప్రకాశిస్తాడు.

  1. జూన్ 21 మరియు డిసెంబర్ 22

  2. మార్చి 21 మరియు డిసెంబర్ 22

  3. జూన్ 21 మరియు సెప్టెంబర్ 23

  4. మార్చి 21 మరియు సెప్టెంబర్ 23

View Answer

Answer : 3

జూన్ 21 మరియు సెప్టెంబర్ 23

Question: 7

భారతదేశంలో, దేశం యొక్క మొత్తం భౌగోళిక ప్రాంతంలో ఈ నేలలు 45.6% భూభాగాన్ని ఆక్రమించాయి

  1. ఎర్ర నేలలు

  2. నల్ల నేలలు

  3. ఒండ్రు నేలలు

  4. లేటరైట్ నేలలు

View Answer

Answer : 3

ఒండ్రు నేలలు

Question: 8

కింది వాటిలో, ద్వీపకల్ప నదుల లక్షణం కానిది.

  1. వాటి ప్రవాహ మార్గం మారదు
  2. వక్రతలు ఉండవు
  3. చాలావరకు శాశ్వతంగా ప్రవహించవు.
  4. చాలావరకు శాశ్వతంగా ప్రవహిస్థాయి.
View Answer

Answer : 4

చాలావరకు శాశ్వతంగా ప్రవహిస్థాయి.

Question: 9

ఒక నిర్దిష్ట కాలంలో స్త్రీ పురుషుల మధ్య సమానత్వం ఎంత ఉందో తెలుసుకోవటానికి ఉపయోగపడే ముఖ్యమైన సామాజిక సూచిక

  1. జనాభా వృద్ధి రేటు
  2. అక్షరాస్యత రేటు
  3. సంతానోత్పత్తి రేటు
  4. లింగ నిష్పత్తి
View Answer

Answer : 4

లింగ నిష్పత్తి

Question: 10

కింది వాటిలో సరైన ప్రకటనను గుర్తించండి.

  1. ఢిల్లీ మరియు పనాజీ కంటే సిమ్లా ఎత్తైన ప్రదేశంలో ఉన్నందున చల్లగా ఉంటుంది
  2. ఢిల్లీ మరియు పనాజీ కంటే సిమ్లా అధిక ఎత్తులో ఉన్నందున ఎక్కువ వేడిగా ఉంటుంది.
  3. సిమ్లా, ఢిల్లీ మరియు పనాజీ వేర్వేరు ఎత్తులలో ఉన్నప్పటికి, ఒకే రకమైన ఉష్ణోగ్రతలను కలిగి వున్నాయి.
  4. ఉష్ణోగ్రతపై ఎత్తు యొక్క ప్రభావం అసలు ఉండదు.
View Answer

Answer : 1

ఢిల్లీ మరియు పనాజీ కంటే సిమ్లా ఎత్తైన ప్రదేశంలో ఉన్నందున చల్లగా ఉంటుంది

Recent Articles