- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 11
శివాలిక్ శ్రేణులు నిమ్న హిమాలయాలకు సమాంతరంగా 2400 కి.మీ పొడువున వీటిమధ్య వ్యాపించి ఉన్నాయి.
- పిర్ పంజాల్ రేంజ్ మరియు జస్కర్ రేంజ్
- పోత్వార్ పీఠభూమి మరియు బ్రహ్మపుత్ర లోయ
- జమ్మూ & కాశ్మీర్ మరియు నాగాలాండ్
- ఉత్తరాంచల్ లోని డెహ్రూడూన్ మరియు బ్రహ్మపుత్ర లోయ
Answer : 2
పోత్వార్ పీఠభూమి మరియు బ్రహ్మపుత్ర లోయ
Question: 12
అల్యూమినియం శుద్ధి పరిశ్రమను నెలకొల్పటానికి అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయటంలో కీలక పాత్ర వహించే రెండు కారకాలు
- క్రమం తప్పని నీటి సరఫరా మరియు తక్కువ ధరకు లభించే కార్మికులు
- క్రమం తప్పని విద్యుత్ సరఫరా మరియు తక్కువ ధరకు నిరంతరం లభించే కార్మికులు
- కనీస ధరతో లభించే ముడిసరుకు యొక్క హామీ మరియు క్రమం తప్పని నీటి సరఫరా
- క్రమం తప్పని విద్యుత్ సరఫరా మరియు కనీస ధరతో లభించే ముడిసరుకు యొక్క హామీ
Answer : 4
క్రమం తప్పని విద్యుత్ సరఫరా మరియు కనీస ధరతో లభించే ముడిసరుకు యొక్క హామీ
Question: 13
ఈ రకమైన వ్యవసాయ పద్ధతిలో, అధికంగ వ్యవసాయ శ్రామికుల అవసరం ఉంటుంది. అదేవిధంగా అధిక మోతాదులో జీవరసాయన ఎరువులను మరియు నీటిపారుదలను ఉపయోగించుకొని అధిక ఉత్పత్తిని పొందుతారు.
సాధారణ జీవనాధార వ్యవసాయ పద్ధతి
వాణిజ్య వ్యవసాయ పద్ధతి
సాంద్ర జీవనాధార వ్యవసాయ పద్ధతి
మిశ్రమ వ్యవసాయ పద్ధతి
Answer : 3
సాంద్ర జీవనాధార వ్యవసాయ పద్ధతి
Question: 14
ఈ కారణంవల్ల భూమధ్యరేఖ కి 40° మరియు 60° N మరియు S అక్షాంశాల మధ్య, వర్షపాతం పశ్చిమ తీరంలో భారీగా ఉంటుంది మరియు తూర్పు వైపు వెళ్లే కొద్ది తగ్గుతుంది.
పశ్చిమ పవనాలు
వ్యాపార పవనాలు
రుతుపవనాలు
ధ్రువ అధిక పీడన పవనాలు
Answer : 1
పశ్చిమ పవనాలు
Question: 15
కింది స్టేట్ మెంట్ లను చదివి, కింది వాటికి సమాధానం ఇవ్వండి
A) అగాధధరి యొక్క అంచులు తీవ్ర వాలుతో కూడి ఉండే లక్షణం కలిగి ఉంటాయి, ఇందులో కింద కంటే పైభాగం ఎక్కువ వెడల్పుగా ఉంటుంది.
B) గార్డ్ పైన ఎంత వెడల్పుగా ఉంటుందో కింద కూడా అంతే వెడల్పుగా ఉంటుంది
స్టేట్మెంట్ ‘A’ సరైనది కాని ‘B’ సరికాదు.
స్టేట్మెంట్ ‘A’ సరికాదు కాని ‘B’ సరైనది
స్టేట్మెంట్ ‘A’ మరియు ‘B’ సరైనవి
స్టేట్మెంట్ ‘A’ మరియు ‘B’ సరికావు
Answer : 3
స్టేట్మెంట్ ‘A’ మరియు ‘B’ సరైనవి