- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 16
కింది వాటిలో బహురూప ఆవరణం (హెటెరోస్పియర్) యొక్క పొర
- ట్రోపో ఆవరణం
- స్ట్రాటో ఆవరణం
- మెసో ఆవరణం
- ఎక్సో ఆవరణం
Answer : 4
ఎక్సో ఆవరణం
Question: 17
ఇక్కడ కేంద్రీకృతమై ఉన్న నీరు మానవ అవసరాలకు అత్యంత సులభంగా అందుబాటులో ఉంటాయి. మరియు నీటి ఆవరణ వ్యవస్థలకు ఇది ఎంతో కీలకమైనది
అంటార్కిటికా మహా సముద్రములోని మంచు గడ్డలు మరియు శాశ్వత మంచు కవచం
పర్వత శ్రేణులలోని శాశ్వత మంచు గడ్డలు
తాజా భూగర్భ జలాలు
సరస్సులు, రిజర్వాయర్లు మరియు నదులలో కేంద్రీకృతమై ఉన్న నీరు
Answer : 4
సరస్సులు, రిజర్వాయర్లు మరియు నదులలో కేంద్రీకృతమై ఉన్న నీరు
Question: 18
లావాలో కొంతభాగం భూమిపైకి చేరకుండానే కింది పొరల్లోనే చల్లబడి, శిలలుగా గట్టి పడుతుంది, వీటిని
ఈ శిలలు అంటారు
- అంతర్గమ శిలలు
- బహిర్గమ శిలలు
- అవక్షేపణ శిలలు
- రూపాంతర శిలలు
Answer : 1
అంతర్గమ శిలలు
Question: 19
రవి న్యూయార్క్ నుండి న్యూఢిల్లీకి ప్రయాణిస్తున్నాడు. అందుకు, అతను.
అతను ప్రతి రేఖాంశాన్ని దాటినప్పుడు 4 నిమిషాల సమయాన్ని కోల్పోతాడు.
అతను ప్రతి రేఖాంశాన్ని దాటినప్పుడు 4 నిమిషాల సమయాన్ని అదనంగా పొందుతాడు.
అతను ప్రతి రేఖాంశాన్ని దాటినప్పుడు సమయాన్ని అదనంగా పొందడు లేదా కోల్పోడు.
అతను ప్రతి రేఖాంశాన్ని దాటినప్పుడు 15 నిమిషాల సమయాన్ని అదనంగా పొందుతాడు.
Answer : 2
అతను ప్రతి రేఖాంశాన్ని దాటినప్పుడు 4 నిమిషాల సమయాన్ని అదనంగా పొందుతాడు.