Home  »  TG TET  »  Social Studies -10

Social Studies-10 (సోషల్ స్టడీస్) Previous Questions and Answers in Telugu

These Social Studies (సోషల్ స్టడీస్) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu

Question: 6

అశోక చక్రవర్తీ సిరియా, ఈజిస్ట్, గ్రీస్ మరియు శ్రీలంక దేశాలకు దీని కొరకు తన దూతలను పంపాడు.

  1. హిందూ మత వ్యాప్తికి

  2. అహింసా భావనను ప్రచారం చేయడానికి

  3. ఒకే మతం, ఒక దేవుడు అనే ఆలోచనను పెంపొందించడానికి

  4. \’ధమ్మ\’ కి సంబంధించిన ఆలోచనలను వ్యాప్తి చేయడానికి

View Answer

Answer : 4

\’ధమ్మ\’ కి సంబంధించిన ఆలోచనలను వ్యాప్తి చేయడానికి

Question: 7

కింది వాటిలో సేవా రంగం కార్యకలాపంలో భాగం కానిది

  1. దర్జీ పని

  2. పుస్తక విక్రయ

  3. బ్యాంకింగ్

  4. ఆటో నడపడం

View Answer

Answer : 1

దర్జీ పని

Question: 8

రాడెల్ కార్సన్ రాసిన \’సైలెంట్ స్ప్రింగ్\’ అనే పుస్తకం దీనికి సంబంధించినది:

  1. భూతాపం యొక్క ప్రభావం

  2. ప్రపంచీకరణ ప్రధానం

  3. DDT ప్రభావం

  4. విప్లవ ప్రభావం

View Answer

Answer : 3

DDT ప్రభావం

Question: 9

పేద కుటుంబాలలో అత్యంత పేదలకు ఇచ్చే ఆహారధాన్యాల కొలత

  1. 35 కిలోల ఆహార ధాన్యాలు

  2. 25 కిలోల ఆహార ధాన్యాలు

  3. 15 కిలోల ఆహార ధాన్యాలు

  4. 50 కిలోల ఆహార ధాన్యాలు

View Answer

Answer : 1

35 కిలోల ఆహార ధాన్యాలు

Question: 10

భారతదేశంలో దీని తరువాత ప్రపంచీకరణ చురుకుగా మొదలైంది:

  1. 42వ భారత రజ్యంగా సవరణ తరువాత

  2. 1991 ఆర్థిక సంస్కరణలు తర్వాత

  3. 1956 పారిశ్రామిక విధాన తీర్మానం తర్వాత

  4. మొదటి పంచవర్ష ప్రణాళికా కాలం తర్వాత

View Answer

Answer : 2

1991 ఆర్థిక సంస్కరణలు తర్వాత

Recent Articles