- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 6
ఈ క్రింది వానిలో నుంచి సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకము యొక్క లక్షణం / ప్రమాణం కానిది
ఇది సమూహ ప్రయత్నాన్ని ప్రోత్సహించాలి.
ఇది చక్కగా వివరించబడాలి.
ఇది దేశంలో వైవిధ్యాన్ని పెంపొందించడంలో తోడ్పడాలి.
ఇది స్పష్టమైన మరియు స్వీయ వివరణాత్మక అమరికను కల్గి ఉండాలి.
Answer : 3
ఇది దేశంలో వైవిధ్యాన్ని పెంపొందించడంలో తోడ్పడాలి.
Question: 7
జాబికా – A లోని పాఠ్యాంశములను, జాబితా – B లోని వాటిని సంబంధించిన ఇతివృత్తములతో జతపర్చండి.
జాబితా A
A) ధ్రువ ప్రా౦తములు
B) మొఘలుల సామ్రాజ్యం
C) పారిశ్రామిక విప్లవం
D) పేదరికం – అవగాహన
జాబితా – B
i) ఉత్పత్తి, వినిమయం, జీవనాధారం
ii) భూమి వైవిధ్యం
iii) సామాజిక వ్యవస్థీకరణ – అసమానతలు
iv) రాజకీయ వ్యవస్థలు – పాలన
సరియైన సమాధానాన్ని గుర్తించుము:
A-ii: B-iii: C-iv: D-i
A – iii; B-iv: C – i; D- ii
A- ill; B-iv: C – ii; D- i
A – ii: B – iv; C – i; D – iii
Answer : 4
A – ii: B – iv; C – i; D – iii
Question: 8
సూక్ష్మ బోధనలోని పాఠ్య ప్రణాళికలో ఛాత్రోపాధ్యాయులు లక్ష్యాలు, స్పష్టీకరణములను వ్రాయుట వలన వారిలో ఈ నైపుణ్యాలు మెరుగవుతాయి.
బోధన నైపుణ్యాలు
భోధనాంతర నైపుణ్యాలు
బోధన పూర్వ నైపుణ్యాలు
పరిపుష్టి నైపుణ్యాలు
Answer : 3
బోధన పూర్వ నైపుణ్యాలు
Question: 9
ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించుము.
PTA సమావేశం – సమాణాన్ని పాఠశాలకు తీసుకురావటం
NSS కార్యక్రమం – పాఠశాలను సమాజం దగ్గరకు తీసుకుపోవటం
సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకం – బోధన అభ్యసన సామగ్రి
క్షేత్ర పర్యటనలు ద్వితీయ వనరులు
Answer : 4
క్షేత్ర పర్యటనలు ద్వితీయ వనరులు
Question: 10
ఎనిమిదవ తరగతి విద్యార్ధి తన కిచ్చిన పటంలో ప్రదేశము/ స్థానములను ఖచ్చితంగా గుర్తించుట, అందులోని గుణదోషాలను వివరించుట, అనునవి అతనిలోని ఈ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి.
హస్త నైపుణ్యం
నివేదనా నైపుణ్యం
పరిశీలనా నైపుణ్యం
సృజనాత్మాక నైపుణ్యం
Answer : 3
పరిశీలనా నైపుణ్యం