Home  »  TG TET  »  Social Studies -12

Social Studies-12 (సోషల్ స్టడీస్) Previous Questions and Answers in Telugu

These Social Studies (సోషల్ స్టడీస్) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 11

పాఠశాల స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధన వలన కలిగే ప్రయోజనాలు 

A) సామాజిక అధ్యయనం

B) సమస్యా పరిష్కారంలో సమర్థత

C) సహాయ నిరాకరణలో శిక్షణ

D) వివేచనాత్మక, ఆలోచనా పరిజ్ఞానం పెంపు.

సరైన దానిని గుర్తించుము.

  1. A. B & C మాత్రమే

  2. AB & D మాత్రమే

  3. B, C & D మాత్రమే

  4. A, B, C & D

View Answer

Answer : 2

AB & D మాత్రమే

Question: 12

సాంఘిక శాస్త్ర అధ్యయనం, మానవునిలోనూ, అతనికి తన సాంఘిక, భౌతిక పర్యావరణాల మధ్య వర్తమాన, భూత, భవిష్యత్ కాలాలలో జరిగే చర్య, ప్రతిచర్యలకు సంబంధించినది” అని నిర్వచించినది.

  1. జె.ఎస్. పారెస్టర్

  2. జాన్. వి. మైకేల్స్

  3. ఇ.బి వేస్లీ

  4.  జేమ్స్ హేమ్మింగ్స్

View Answer

Answer : 2

జాన్. వి. మైకేల్స్

Question: 13

కింది దేశం సార్క్ (SAARC) లో సభ్య దేశం కానిది

  1. థాయిలాండ్

  2. ఇ భూటాన్

  3. పాకిస్తాన్

  4. నూల్దీవులు

View Answer

Answer : 1

థాయిలాండ్

Question: 14

“సామ్యవాద (సోషలిస్ట్)” మరియు ‘లౌక్క (సెక్యులర్) అనే పదాలను పీఠికలో భాగంగా దీని ద్వారా చేశారు.

  1. 52వ సవరణ

  2. 46వ సవరణ

  3. 44వ సవరణ

  4. 42వ సవరణ

View Answer

Answer : 4

42వ సవరణ

Question: 15

ఒక నగరం మునిసిపల్ కార్పొరేషన్ గా మారడానికి అవసరమైన కనీస జనాభా

  1. 10 లక్షల కంటే ఎక్కువ

  2. 5 లక్షల కంటే ఎక్కువ

  3. 15 లక్షల కంటే ఎక్కువ

  4. 12 లక్షల కంటే ఎక్కువ

View Answer

Answer : 1

10 లక్షల కంటే ఎక్కువ

 
Recent Articles