- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 6
తీవ్రమైన చలికాలంలో ఈ పర్వతాలు మధ్య ఆసియాలోని శీతల గాలులను అడ్డకొని భారతదేశం యొక్క గంగా మైదానంను రక్షించే రక్షణ కవచాలుగా పనిచేస్తాయి.
రావళి పర్వతాలు
పూర్వాంచల్ కొండలు
హిమాలయ పర్వతాలు
పశ్చిమ కనుమలు
Answer : 3
హిమాలయ పర్వతాలు
Question: 7
ప్రఖ్యాతి గాంచిన కాశ్మీర్ లోయ దాదాపు 135 కి.మీ పొడువున ఈ దిశలో వ్యాపించి ఉంది.
ఈశాన్యం నుండి అగ్నేయ దిశగా
వాయువ్యం నుండి ఈశాన్య దిశగా
నైరుతి నుండి వాయువ్య దిశగా
ఆగ్నేయం నుండి వాయువ్య దిశగా
Answer : 4
ఆగ్నేయం నుండి వాయువ్య దిశగా
Question: 8
అల్యూమినియం శుద్ధికర్మాగారాలలో ముడి పదార్థంగా ఉపయోగించే ఈ లోహం ముదురు ఎరుపు రంగులో ఉండి పెద్ద మొత్తంలో అవసరమవుతుంది.
ఇనుప ధాతువు
బాక్సైట్
బొగ్గు
సున్నపురాయి
Answer : 2
బాక్సైట్
Question: 9
ఈ రకమైన వ్యవసాయ పద్ధతిలో, వ్యవసాయం చిన్న కమతాలలో, పురాతన పనిముట్లు అయిన పార, గుల్లకర్ర సహాయంతో కుటుంబానికి మాత్రమే పరిమితమైన పద్ధతి
సాధారణ జీవనాధార వ్యవసాయ పద్దతి
వాణిజ్య వ్యవసాయ పద్ధతి
సాంద్ర జీవనాధార వ్యవసాయ పద్ధతి
మిశ్రమ వ్యవసాయ పద్ధతి
Answer : 1
సాధారణ జీవనాధార వ్యవసాయ పద్దతి
Question: 10
ఈ కారణంగా, భూమధ్యరేఖ కి 10 మరియు 300 N మరియు S అక్షాంశాల మధ్య వర్షపాతం కూర్చు తీరాలలో ఎక్కువగా ఉంటుంది మరియు పశ్చిమం వైపు వెళ్లే కొద్దీ తగ్గుతుంది.
పశ్చిమ పననాలు
వ్యాపార పవనాలు
రుతుపదనాలు
ధ్రువ అధిక పీడన పవనాలు
Answer : 2
వ్యాపార పవనాలు