Home  »  TG TET  »  Social Studies -13

Social Studies-13 (సోషల్ స్టడీస్) Previous Questions and Answers in Telugu

These Social Studies (సోషల్ స్టడీస్) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 11

కింది వాటిలో, నీటి ప్రభావం నల్ల ఏర్పడనిది.

  1. V ఆకారపు లోయలు

  2. ఆక్స్-టో సరస్సులు

  3. గోర్గేస్

  4. U ఆకారపు లోయలు

View Answer

Answer : 4

U ఆకారపు లోయలు

Question: 12

కింది వాటిలో వాతావరణంలోని మొత్తం వాయువులలో 75% వరకు దాదాపుగా మొత్తం ధూళి కణాలు, తేమ అంతా ఈ పొరలోనే ఉంటాయి.

  1. ట్రోపో ఆవరణం

  2. స్ట్రాటో ఆవరణం

  3. మెసో ఆవరణం

  4. థర్మో ఆవరణం

View Answer

Answer : 1

ట్రోపో ఆవరణం

Question: 13

ఈ మహాసముద్రం లేదా సముద్రం కొన్నిసార్లు పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం మరియు హిందూ మహాసముద్రం యొక్క పొడిగింపుగా పరిగణించబడుతుంది.

  1. ఆర్కిటిక్ మహాసముద్రం

  2. అంటార్కిటిక్ సముద్రం

  3. మధ్యధరా సముద్రం

  4. అరేబియన్ సముద్రం

View Answer

Answer : 2

అంటార్కిటిక్ సముద్రం

Question: 14

భూమి ఉపరితలంపైకి వచ్చిన లావా భూమిపై ఈ శిలలను ఏర్పరుస్థాయి

  1. అంతర్గమ శిలలు

  2. బహిర్గమ శిలలు

  3. అవక్షేపణ శిలలు

  4. రూపాంతర శిలలు

View Answer

Answer : 2

బహిర్గమ శిలలు

Question: 15

రవి న్యూ ఢిల్లీ నుండి న్యూయార్క్ కు ప్రయాణిస్తున్నాడు. అప్పుడు రవి

  1. అతడు ప్రతి రేఖాంశాన్ని దాటినప్పుడు 4 నిమిషాల సమయాన్ని కోల్పోతాడు.

  2. అతను ప్రతి రేఖాంశాన్ని దాటినప్పుడు 4 నిమిషాల సమయాన్ని అదనంగా పొందుతాడు.

  3. అతను ప్రతి రేఖాంశాన్ని దాటినప్పుడు సమయాన్ని అదనంగా పొందడు లేదా కోల్పోడు.

  4. అతను ప్రతి రేఖాంశాన్ని దాటినప్పుడు 15 నిమిషాల సమయాన్ని అదనంగా పొందుతాడు.

View Answer

Answer : 1

అతడు ప్రతి రేఖాంశాన్ని దాటినప్పుడు 4 నిమిషాల సమయాన్ని కోల్పోతాడు.

Recent Articles