- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 6
కింది వాటిలో, కౌటిల్యుని అర్థశాస్త్రంలో చేర్చబడనిది.
రాజ్యాలను ఎలా జయించి పాలించాలి?
కుట్రల నుండి తమను తాము ఎలా రక్షించుకోవాలి?
వివిధ రకాల వృత్తులపై పన్ను ఎలా విధించడం మరియు భారత ఉపఖండంలోని వివిధ ప్రాంతాలలో అందుబాటులో ఉన్న వివిధ వనరుల గురించి సమాచారాన్ని ఎలా అందించాలి?
చంద్రగుప్త మౌర్యుని శాసనాలకు సంబంధించిన సమాచారం ఎలా ఇవ్వాలి?
Answer : 4
చంద్రగుప్త మౌర్యుని శాసనాలకు సంబంధించిన సమాచారం ఎలా ఇవ్వాలి?
Question: 7
ఈ క్రింది వాటిలో భారతదేశంలో 2017-18 ప్రకారం, ఉపాధిలో అత్యధిక వాటా గల రంగం
విదేశీ రంగం
తృతీయ రంగం
పారిశ్రామిక రంగం
వ్యవసాయ రంగం
Answer : 4
వ్యవసాయ రంగం
Question: 8
కాలుష్యాన్ని పర్యావరణం గ్రహించి ప్రమాదరహితంగా మార్చే సామర్థ్యాన్ని ఇది తెలియజేస్తుంది.
శుద్ధి చేసే విధి
పర్యావరణ సమతుల్యత
జీవవైవిధ్యం
స్థిరమైన అభివృధ్ధి
Answer : 1
శుద్ధి చేసే విధి
Question: 9
ఈ క్రింది వాటిలో భారతదేశంలో ఆహార భద్రతను అందించడానికి సంబంధం లేని కార్యక్రమం
MNREGA
PDS
ICDS
MDM
Answer : 1
MNREGA
Question: 10
కింది వాటిలో, ప్రపంచీకరణ చేత ప్రభావితం కాబడేవి.
A) జాతీయ
B) సంస్కృతి
C) భాష
D) ఎన్నికలు
సరైన సమాధానాన్ని ఎంచుకోండి
A& D మాత్రమే
B, C & D మాత్రమే
AB & C మాత్రమే
A. B, C & D
Answer : 3
AB & C మాత్రమే