- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 6
కింది వాటిలో ఎవరు భారత రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీ లో భాగం కాదు
రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు
ప్రతి రాష్ట్రం యొక్క శాసనసభకు ఎన్నికైన సభ్యులు
రాష్ట్రశాసనమండలికి ఎన్నికైన సభ్యులు
లోక్ సభకు ఎన్నికైన సభ్యులు
Answer : 3
రాష్ట్రశాసనమండలికి ఎన్నికైన సభ్యులు
Question: 7
ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఎన్నికల కమిషనర్లను పదవీకాలం ముగియక ముందే దీని ద్వారా తొలగించవచ్చు.
పార్లమెంటు ఉభయ సభలు సాధారణ మెజారిటీతో సిఫార్సు చేస్తే, రాష్ట్రపతి తొలగించవచ్చు.
పార్లమెంటు ఉభయ సభలు ప్రత్యేక మెజారిటీతో సిఫార్సు చేస్తే, ఉపరాష్ట్రపతి తొలగించవచ్చు.
పార్లమెంట్ ఉభయ సభలు ప్రత్యేక మెజారిటీతో సిఫార్సు చేస్తే, లోక్ సభ స్పీకర్ తొలగించవచ్చు.
పార్లమెంటు ఉభయ సభలు ప్రత్యేక మెజారిటీతో సిఫార్సు చేస్తే, రాష్ట్రపతి తొలగించవచ్చు.
Answer : 4
పార్లమెంటు ఉభయ సభలు ప్రత్యేక మెజారిటీతో సిఫార్సు చేస్తే, రాష్ట్రపతి తొలగించవచ్చు.
Question: 8
డాక్టర్ అంబేద్కర్ ఈ హక్కును ‘రాజ్యాంగం యొక్క గుండె మరియు ఆత్మ’గా భావించారు.
స్వాతంత్రపు హక్కు
దోపిడీ నిరోధకపు హక్కు
మత స్వాతంత్రపు హక్కు
రాజ్యాంగ పరిహారపు హక్కు
Answer : 4
రాజ్యాంగ పరిహారపు హక్కు
Question: 9
సరైన దానిని గుర్తించండి
ముసాయిదా రాజ్యాంగంలో 395 ప్రకరణలు మరియు 9 షెడ్యూల్లు ఉన్నాయి.
ముసాయిదా రాజ్యాంగంలో 398 ప్రకరణలు మరియు 8 షెడ్యూల్లు ఉన్నాయి.
ముసాయిదా రాజ్యాంగంలో 392 ప్రకరణలు మరియు 8 షెడ్యూల్లు ఉన్నాయి.
ముసాయిదా రాజ్యాంగంలో 395 ప్రకరణలు మరియు 8 షెడ్యూలు ఉన్నాయి.
Answer : 4
ముసాయిదా రాజ్యాంగంలో 395 ప్రకరణలు మరియు 8 షెడ్యూలు ఉన్నాయి.
Question: 10
కింది వాటిలో, ఈ కుటుంబం మెటలర్జికల్ పరిశ్రమలో విప్లవాన్ని తీసుకువచ్చింది.
టాటా కుటుంబం
బిర్లా కుటుంబం
క్రుప్స్ కుటుంబం
అబ్రహం గార్భీ కుటుంబం
Answer : 4
అబ్రహం గార్భీ కుటుంబం