- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 6
తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలు ఈ క్రింది కీలక సూత్రాల ఆధారంగా రూపొందించబడినవి..
A) సమైక్య ఉపగమము
B) స్వీయ మూల్యాంకనానికి అవకాశము
C) విద్యార్థ్లు ప్రశ్నలు అడుగుటకు అవకాశము
D) బట్టి అభ్యసనం లేకుండా చేయడం
E) రోజువారి జీవిత అనుభవాలతో పాఠ్య పుస్తకాన్ని అనుసంధానం చేయడం.
సరియైన సమాధానాన్ని గుర్తించుము:
A.B.C&E మాత్రమే
A, B, C, D & E
B.C & D మాత్రమే
A. C. D& Eమాత్రమే
Answer : 2
A, B, C, D & E
Question: 7
ఈ క్రింది వానిలో, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు వారి బోధనలో ఉపయోగించే నిరంకుశ బోధనా వ్యూహం
మేధో మధన వ్యూహం
నాటకీకరణ వ్యూహం
కథన వ్యూహం
పాత్ర పోషణ వ్యూహం
Answer : 3
కథన వ్యూహం
Question: 8
వ్యాఖ్యానం, వర్గీకరణ, విదక్షణ మరియు సంబంధాలను గుర్తించుట అనునవి ఈ క్రింది భోదన అభ్యసన లక్ష్యము యొక్క స్పష్టీకరణములు
అవగాహన
అనుప్రయుక్తం/వినియోగం
ప్రశంస
అబిరుచి
Answer : 1
అవగాహన
Question: 9
ఒక తొమ్మిదవ తరగతి విద్యార్ధి విభిన్న/ వివిధ రకాలైన నాణెములు, స్టాంపులు వంటి వాటిని చురుకుగా సేకరించి వాటితో ఆల్బమ్ లు, స్క్రాప్ బుక్ లు తయారుచేయుట అనునవి. ఈ క్రింది రంగం యొక్క స్పష్టీకరణములను ప్రతిబింబిస్తుంది.
జ్ఞానాత్మక రంగం
భావావేశ రంగం
మానసిక – చలనాత్మక రంగం
ఇంటరాక్టివ్ రంగం
Answer : 2
భావావేశ రంగం
Question: 10
ఈ క్రింది వానిలో జాబితా – శ్రీను, జాబితా – B తో జతపరచండి.
జాబితా A (విభాగములు)
A) భూగోళం
B చరిత్ర
C) అర్థశాస్త్రం
D) పారనీతి
జాబితా – IB (భోదన ఉద్దేశ్యం)
i) మానవ పరిణామముపైన సంస్కృతి యొక్క ప్రభావాన్ని అవగాహన చేసుకొనుట
ii) ప్రపంచ శాంతిని పరిరక్షించటంలో ఐక్యరాజ్య సమిత్ పాత్రమ ప్రశంసించుట
iii) దేశాలు పరస్పరం ఆధారపడటాన్ని అవగాహన చేసుకొనులు
iv) డిసంద్, సప్లై మధ్య గల సంబంధాన్ని అవగాహన చేసుకొనుట
సరియైన సమాధానాన్ని గుర్తించుము:
A-i; B-iii; C-iv; D-ii
A – iii: B-i; C – iv: D -ii
A – iii: B – i; C – ii: D – jv.
A – iii; B -iv: C -ii: D-i
Answer : 2
A – iii: B-i; C – iv: D -ii