- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 11
ఈ క్రింది వానిలో, విద్యావేత్తలు వారి సేవలకు / కృషికి సంబంధించి సరికాని జత ఏది?
జాన్ డ్యూయి – తరగతి గదిని లఘు రూప విశ్వంగా అభివర్ణించాడు.
బెంజిమిన్ బ్లూమ్ – పాఠ్య ప్రణాళిక సోపానాలను అభివృద్ధి పరచాడు.
కొఠారి – సామాన్య పాఠశాల వ్యవస్థను సూచించాడు.
కిల్ పాట్రిక్ – చేయడం ద్వారా అభ్యసించడం పైన దృష్టిని కేంద్రీకరించాడు.
Answer : 2
బెంజిమిన్ బ్లూమ్ – పాఠ్య ప్రణాళిక సోపానాలను అభివృద్ధి పరచాడు.
Question: 12
ఈ క్రింది వానిలో, సాంఘిక శాస్త్రము యొక్క ముఖ్య లక్షణములను గుర్తించుము.
A)సాంఘిక శాస్త్రము ఒక మానవ అధ్యయనము
B) సాంఘిక శాస్త్రము ఒక ఆద ఆదర్శవ౦తమైన కోర్స్
C) సాంఘిక శాస్త్రం భావన చర్యకు నిబద్ధతను కలిగి ఉండదు.
D) సాంఘిక శాస్త్రం ఒక విశాల (విస్తృతమైన, మిశ్రమ బోధన ప్రాంతం.
సరియైన దానిని గుర్తించుము :
A. B, C & D
AB & C మాత్రమే
B, C & D మాత్రమే
A & D మాత్రమే
Answer : 4
A & D మాత్రమే
Question: 13
యునెస్కో (UNESCO) ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది
పారిస్
జెనీవా
రోమ్
న్యూయార్క్
Answer : 1
పారిస్
Question: 14
జాస్వామ్య ప్రభుత్వ లక్షణం కానిది
ప్రాథమిక హక్కులు
స్వేచ్ఛ మరియు నిష్పక్షపాత ఎన్నికలు
మత స్వేచ్ఛ
కేంద్రీకృత నిర్ణయాధికారం
Answer : 4
కేంద్రీకృత నిర్ణయాధికారం
Question: 15
భారతదేశంలో ఉంటున్న ఒక జర్మన్ పౌరుడు కింది హక్కును పొందలేరు.
చట్టం ముందు సమానత్వం
జీవితం మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ
మత స్వేచ్ఛ
వాణిజ్యం మరియు వృత్తి స్వేచ్ఛ
Answer : 4
వాణిజ్యం మరియు వృత్తి స్వేచ్ఛ