Home  »  TG TET  »  Social Studies -17

Social Studies-17 (సోషల్ స్టడీస్) Previous Questions and Answers in Telugu

These Social Studies (సోషల్ స్టడీస్) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu. Avani Gandda TET Questions in Telugu
More Topics

Question: 11

బైసన్ మరియు సింధు గోర్జెన్లు వరుసగా ఇక్కడ ఉన్నాయి.

  1. ఆంధ్రప్రదేశ్ మరియు జమ్మూ కాశ్మీర్

  2. ఆంధ్రప్రదేశ్ మరియు హిమాచల్ ప్రదేశ్

  3. తెలంగాణ మరియు జమ్మూ కాశ్మీర్

  4. ఒడిశా మరియు పాకిస్తాన్

View Answer

Answer : 1

ఆంధ్రప్రదేశ్ మరియు జమ్మూ కాశ్మీర్

Question: 12

వాతావరణం యొక్క దిగువ పొరయైన ట్రోపో ఆవరణలో మనం ఎక్కువ ఎత్తుకు వెళ్లేకొద్ది, ఉష్ణోగ్రత

  1. పెరుగుతుంది.


  2. స్థిరంగా ఉంటుంది.

  3. తగ్గుతుంది.

  4. తగ్గుతుంది ఆపై పెరుగుతుంది.

View Answer

Answer : 3

తగ్గుతుంది.

Question: 13

భూమిపై ఉన్నటువంటి మంచినీటిలో, అత్యధిక భాగం (69.56%) ఈ రూపంలో ఉంటుంది.

  1. తాజా భూగర్భ జలాలు

  2. సరస్సులు మరియు రిజర్వాయర్లలో కేంద్రీకృతమైన నీరు

  3. నదులు మరియు సరస్సులలో కేంద్రీకృతమైన నీరు

  4. అంటార్కిటికా, ఆర్కిటిక్ మరియు పర్వత శ్రేణులలోని మంచు మరియు శాశ్వత మంచు కవచం

View Answer

Answer : 4

అంటార్కిటికా, ఆర్కిటిక్ మరియు పర్వత శ్రేణులలోని మంచు మరియు శాశ్వత మంచు కవచం

Question: 14

కింది వాటిలో, ఈ మూలాధారాలు భూమి అంతర్భాగం గురించి ప్రత్యక్ష జ్ఞానాన్ని అందిస్తాయి.

A)డీప్ డ్రిల్లింగ్ ప్రాజెక్ట్స్

B) అగ్నిపర్వత విస్ఫోటనాలు

C) భూమి లోపలి భాగంలోని ఉష్ణోగ్రత

D) పదార్థం యొక్క వాతావరణ పీడనం మరియు సాంద్రక

సరైన జవాబుని ఎంచుకోండి

  1. AB & C మాత్రమే

  2. A. B, C & D

  3. A&B మాత్రమే

  4. B& D మాత్రమే

View Answer

Answer : 3

A&B మాత్రమే

Question: 15

‘X’ O° రేఖాంశంపై ఉన్న నగరంలో నివసిస్తున్నాడు. అదే విధంగా ‘Y’ 180° రేఖాంశంపై ఉన్న నగరంలో నివసిస్తున్నారు. ‘X’ మరియు ‘Y’ ల మధ్య గల సమయ వ్యత్యాసం

  1. 24 గంటలు

  2. 9 గంటలు

  3. 18 గంటలు

  4. 12గంటలు

View Answer

Answer : 4

12గంటలు

Recent Articles