Home  »  TG TET  »  Social Studies -18

Social Studies-18 (సోషల్ స్టడీస్) Previous Questions and Answers in Telugu

These Social Studies (సోషల్ స్టడీస్) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu. Avani Gadda TET Questions in Telugu
More Topics

Question: 6

దిగువ ఇచ్చిన రంగంలో ఒకటి ఎటువంటి ప్రత్యక్ష వస్తువులను ఉత్పత్తి చేయదు.

  1. సేనా రంగం

  2. ప్రాథమిక రంగం

  3. తయారీ రంగం

  4.  ద్వితీయ రంగ౦

View Answer

Answer : 1

సేనా రంగం

Question: 7

హొసా ఫులానీ, ఇగ్బో మరియు యెరూబా అనే తెగలు ఈ ఆఫ్రికన్ దేశానికి చెందినవి.

  1. కాంగో

  2. నైజీరియా

  3. సూదాన్

  4. దక్షిణాఫ్రికా

View Answer

Answer : 2

నైజీరియా

Question: 8

ఒక వ్యక్తికి సగటున రోజుకు ఆహార ధాన్యాల లభ్యత క్రింద ఇచ్చిన వాటిలో దీనికి సమానంగా ఉంటుంది.

  1. (సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు + జనాభా)/365

  2. సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు + జనాభా

  3. (జనాభా + సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు) / 365

  4. జనాభా సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు

View Answer

Answer : 1

(సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు + జనాభా)/365

Question: 9

ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క లక్ష్యం:

  1. అంతర్జాతీయ వాణిజ్యాన్ని సరళీకరించడం

  2. ప్రపంచంలో ఆర్థిక సమానత్వాన్ని తీసుకురావడం

  3. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడం

  4. అభివృద్ధి చెందని దేశాలకు మెరుగైన జీవన నాణ్యతను అందించడం

View Answer

Answer : 1

అంతర్జాతీయ వాణిజ్యాన్ని సరళీకరించడం

Question: 10

జాతీయ పోషకాహార సంస్థ ఉన్న నగరం

  1. బెంగళూరు

  2. కోల్కతా

  3. హైదరాబాద్

  4. న్యూ ధిల్లి

View Answer

Answer : 3

హైదరాబాద్

Recent Articles