- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 11
కింది వాటిలో, మానవాభివృద్ధి సూచికలో చేర్చబడనిది
సామాజిక అసమానత
అక్షరాస్యత
శిశు మరణాలు
ఆయుర్దయ౦
Answer : 1
సామాజిక అసమానత
Question: 12
కింది వాక్యాలను పరిశీలించి, ఇచ్చిన సమాధానాల నుండి సరైన సమాధానాన్ని కనుగొనండి.
A) స్వల్ప ద్రవ్యోల్బణం పారిశ్రామికవేత్తల లాభాలను పెంచుతుంది కావున ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.
B) అధిక ద్రవ్యోల్బణం ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది.
‘A’ మాత్రమే సరైనది.
‘B’ మాత్రమే సరైనది.
‘A’ మరియు ‘B’ సరికావు.
‘A’ మరియు ‘B’ రెండూ సరైనవే.
Answer : 4
‘A’ మరియు ‘B’ రెండూ సరైనవే.
Question: 13
డిమాండ్ డ్రాఫ్ట్కు సంబంధించిన సరికాని వాక్యాన్ని గుర్తించండి
తగినంత నిధులు లేనందున బ్యాంకులు కొన్నిసార్లు దీనిని తిరిగి పంపించవచ్చు
డిమాండ్ డ్రాఫ్టు జారీ చేయడానికి బ్యాంక్ కొంత రుసుమును వసూలు చేస్తుంది
డిమాండ్ డ్రాఫ్ట్ ఐచ్ఛిక ద్రవ్యం
దీనిని ఏ వాణిజ్య బ్యాంకు అయినను జారీ చేస్తుంది
Answer : 1
తగినంత నిధులు లేనందున బ్యాంకులు కొన్నిసార్లు దీనిని తిరిగి పంపించవచ్చు
Question: 14
క్రింది వాటిలో, భిన్నమైనదానిని గుర్తించండి.
జనపనార
చక్కెర పరిశ్రమ
ఎరువుల పరిశ్రమ
నూలు వస్త్రాలు
Answer : 3
చక్కెర పరిశ్రమ
Question: 15
కి౦ది ప౦టను బంగారు పీచు\’ అని కూడా అంటారు.
జనపనార
పట్టు
వేరుశెనగ
జొన్న
Answer : 1
జనపనార