Home  »  TG TET  »  Social Studies -19

Social Studies-19 (సోషల్ స్టడీస్) Previous Questions and Answers in Telugu

These Social Studies (సోషల్ స్టడీస్) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu. Avani Gadda TET Questions in Telugu
More Topics

Question: 6

పార్లమెంటు యొక్క రెండు సమావేశాల మధ్య గరిష్ట వ్యవధి దీనిని మించరాదు.

  1. ఒక సంవత్సరం

  2. ఆరు నెలలు

  3. మూడు నెలలు

  4. తొమ్మిది నెలలు

View Answer

Answer : 2

ఆరు నెలలు

Question: 7

భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ స్వతంత్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటును తెలుపుతుంది.

  1. ఆర్టికల్ 334

  2. ఆర్టికల్ 324

  3. ఆర్టికల్ 314

  4. ఆర్టికల్ 344

View Answer

Answer : 2

ఆర్టికల్ 324

Question: 8

ప్రాథమిక హక్కుల జాబితా నుండి ‘అస్తి హక్కు’ను దీని ద్వారా తొలగించబడింది.

  1. 44వ సవరణ చట్టం, 1976

  2. 44వ సవరణ చట్టం, 1978

  3. 42వ సవరణ చట్టం, 1978

  4. 42వ సవరణ చట్టం, 1976

View Answer

Answer : 2

44వ సవరణ చట్టం, 1978

Question: 9

వివిధ దేశాల రాజ్యాంగాల నుండి స్వీకరించబడిన నిబంధనలకు సంబంధించి సరికానిది గుర్తించండి.

  1. బ్రిటిష్ రాజ్యాంగం – పార్లమెంటరీ ప్రభుత్వం

  2. ఫ్రెండ్ రాజ్యాంగం – న్యాయసమీక్ష అధికారం, స్వతంత్ర న్యాయ వ్యవస్థ

  3. ఐరిష్ రాజ్యాంగం – ఆదేశ సూత్రాలు

  4. అమెరికా సంయుక్త రాష్ట్ర రాజ్యాంగం – ప్రాథమిక హక్కుల చార్టరు.

View Answer

Answer : 2

ఫ్రెండ్ రాజ్యాంగం – న్యాయసమీక్ష అధికారం, స్వతంత్ర న్యాయ వ్యవస్థ

Question: 10

కుతుబ్ షాహీ రాజవంశం యొక్క చివరి మరియు అత్యంత ప్రజాదరణ పొందిన పాలకుడు

  1. అబుల్ హసన్ తనషా

  2. అబ్దుల్లా కుతుబ్ షా

  3. మొహమ్మద్ కుతుబ్ షా

  4. మొహమ్మద్ కులీ కుతుబ్ షా

View Answer

Answer : 1

అబుల్ హసన్ తనషా

Recent Articles