Home  »  TG TET  »  Social Studies -2

Social Studies-2 (సోషల్ స్టడీస్) Previous Questions and Answers in Telugu

These Social Studies (సోషల్ స్టడీస్) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu

Question: 6

గ్రీకు రాజు యొక్క రాయబారి అయిన మెగస్తనీస్ వీరి ఆస్థానంలో ఉన్నాడు.

  1. బింబిసార
  2. చంద్రగుప్త మౌర్య
  3. అశోకుడు
  4. బిందుసార
View Answer

Answer : 2

చంద్రగుప్త మౌర్య

Question: 7

కింది వాటిలో సేవా రంగం కార్యకలాపం కానిది

  1. పాలను విక్రయించడం
  2. ఖనిజాలను వెలికియడం
  3. ఉద్యానవనంలో పనిచేసే తోటమాలి
  4. కూరగాయలు అమ్మడం
View Answer

Answer : 2

ఖనిజాలను వెలికియడం

Question: 8

చిప్కో ఉద్యమం వెనుక ఉన్న ప్రధాన శక్తి

  1. గ్రీన్ పీస్ సంస్థ
  2. గిరిజన ప్రజలు
  3. గ్రామీణ మహిళలు
  4. కాంట్రాక్టర్లు
View Answer

Answer : 3

గ్రామీణ మహిళలు

Question: 9

ప్రభుత్వం వాణిజ్యం కొరకు నిర్దేశించిన అడ్డంకులు లేదా పరిమితులను తొలగించడాన్ని ఇలా అంటారు.

  1. ప్రపంచీకరణ
  2. సరళీకరణ
  3. ప్రైవేటీకరణ
  4. సాంఘికీకరణ
View Answer

Answer : 2

సరళీకరణ

Question: 10

కింది వాటిలో, దీనిని దీర్ఘకాలిక శక్తి లోపంగా పరిగణిస్తారు.

  1. BMI < 18.5
  2. BMI between 18.5 and 25
  3. BMI ≥ 25
  4. BMI ≥ 20
View Answer

Answer : 1

BMI < 18.5

Recent Articles