- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 1
సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని లక్షణాలు – ప్రభావవంతమైన మూర్తిమత్వం’ మరియు ‘వర్తమాన వ్యవహారాల జ్ఞానం’ అనునవి వరుసగా ఈ రకానికి చెందినవి.
రెండూ సాధారణ లక్షణాలు
రెండూ ప్రత్యేక లక్షణాలు
సాధారణ లక్షణం ప్రత్యేక లక్షణం
ప్రత్యేక లక్షణం; సాధారణ లక్షణం
Answer : 3
సాధారణ లక్షణం ప్రత్యేక లక్షణం
Question: 2
అవగాహన కేటగరీలోని విశదీకరించుట” అను క్రియాశీలక పదం ఈ కింది జ్ఞానాత్మక పరిమాణం (dimension)నకు ఉదాహరణ.
యథార్ధ జ్ఞానం
విధాన పూర్వక జ్ఞానం
మెటాకాగ్నిటివ్ జ్ఞానం
భావనాత్మక జ్ఞానం.
Answer : 4
భావనాత్మక జ్ఞానం.
Question: 3
“మీ గ్రామంలో ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) కార్యక్రమం పనితీరుపై మీ జిల్లా కలక్టర్ గారికి ఒక లేఖ రాయండి” అను ప్రశ్న ఈ కింది విద్యా ప్రమాణాన్ని సాధించుటకు ఉద్దేశించబడినది.
సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పని
పటనైపుణ్యాలు
విషయావగాహన
ప్రశంస సున్నితత్వం
Answer : 4
ప్రశంస -సున్నితత్వం
Question: 4
సూక్ష్మబోధనకు సంబంధించి ఈ కింది వాక్యాలలో ఏది సరైనది కాదు?
A) సూక్ష్మ బోధన ఒక శిక్షణా యుక్తియేకాని బోధనా యుక్తికాదు.
B) సూక్ష్మబోధన ఉపాధ్యాయ విద్యాక్షేత్రంలో ఒక నూతన ఆవిష్కరణ
C) ఒకేసారి అనేక నైపుణ్యాలను చాత్రోపాధ్యాయులు ఆచరించడానికి సూక్ష్మ బోధన అవకాశం కల్పిస్తుంది
సరైన సమాధానం ఎంపిక చేయండి:
A & B మాత్రమే
B & C మాత్రమే
A& C మాత్రమే
A. B & C
Answer : 1
A & B మాత్రమే
Question: 5
పీరియడ్ ప్రణాళిక/పథకంలోని ఈ సోపారంలో, పలకరింపు, పాఠ్యాంశ ప్రకటన అనుకృత్యాలు చేపట్టవచ్చు.
నైపుణ్యాలను అభ్యాసం చేయుట
విషయ/భావనల అవగాహన – చర్చ
పరిచయం
పాఠ్యాంశాన్ని చదువుట – తెలియని పదాలు / భావనలను గుర్తించుట
Answer : 3
పరిచయం