- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 11
స్వామి వివేకానంద యొక్క జీవితం, అతని కాంట్రిబూషన్ ను గూర్చిన అధ్యయనం వలన విద్యార్థులలో ఈ
విలువ పెంపొందుతుంది.
నైతిక విలువ
వృత్తి విలువ
సాంస్కృతిక విలువ
రాజకీయ విలువ
Answer : 1
నైతిక విలువ
Question: 12
సాంఘిక శాస్త్ర లక్షణాలకు సంబంధించి ఈ కింది వాక్యాలలో సరైనవి ఏవి?
A) సాంఘిక శాస్త్రం ఒక వాస్తవమైన
B) సాంఘికశాస్త్రం సంయోగం / సమగ్రం కు బదులుగా ఇది ఒక మిశ్రను పాఠ్య విషయం
c) సాంఘిక శాస్త్రం ఒక సూచన అధ్యయనం
సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి:
A& C మాత్రమే
B & C మాత్రమే
A & Bమాత్రమే
A, B & C
Answer : 1
A& C మాత్రమే
Question: 13
కామన్వెల్త్ సభ్య దేశం కానిది
ఆస్ట్రేలియా
భారతదేశం
చైనా
న్యూజిలాండ్
Answer : 3
చైనా
Question: 14
ప్రజాస్వామ్యంలో రాజకీయ సమానత్వం పొందడాన్ని నిర్ణయించేది
ఆర్థికాభివృద్ధి మరియు శ్రేయస్సును ప్రోత్సహించడం.
ప్రతి పౌరుడికి ఓటు వేయడానికి మరియు నిర్ణయం తీసుకోవడంలో పాల్గొనడానికి సమాన హక్కు ఉండడం.
పౌరులందరికీ మత స్వేచ్ఛ.
ఉపాధి మరియు వృత్తి ఎంపిక స్వేచ్ఛ కలిగి ఉండడం.
Answer : 2
ప్రతి పౌరుడికి ఓటు వేయడానికి మరియు నిర్ణయం తీసుకోవడంలో పాల్గొనడానికి సమాన హక్కు ఉండడం.
Question: 15
ఆదేశిక సూత్రాల లక్షణం కానిది
అవి సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయాన్ని ప్రోత్సహిస్తాయి.
అవి సంక్షేమ రాజ్య స్థాపన దిశా నిర్దేశం చేస్తాయి.
చట్టాలు మరియు విధానాలను రూపొందించడంలో ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేసే సూత్రాలను అవి తెలుపుతాయి
అవి రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హామీలు
Answer : 4
అవి రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హామీలు