Home  »  TG TET  »  Social Studies-4

Social Studies-4 (సోషల్ స్టడీస్) Previous Questions and Answers in Telugu

These Social Studies (సోషల్ స్టడీస్) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu

Question: 6

\\\” దీ ఐడియల్ ఆఫ్ జస్టిస్\\\” – అనే గ్రంథం, ఈ క్రింది సాంఘిక శాస్త్ర మేధావి యొక్క కృషి ఫలితం.

  1. అమర్త్య సేన్

  2. మాక్స్ వెబర్

  3. కారల్ మార్క్స్

  4. చాణుక్య

View Answer

Answer : 1

అమర్త్య సేన్

Question: 7

నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE) ప్రకారం, ఉపాధ్యాయుడు విద్యార్థులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తరగతి గదిలో ఈ దిగువ కృత్యమును నిర్వహించవచ్చును.

  1. ప్రాజెక్టు పని
  2. ఇంటి పని
  3. లఘు పరీక్ష
  4. యూనిట్ పరీక్ష
View Answer

Answer : 3

లఘు పరీక్ష

Question: 8

ఈ మూల్యాంకనం ద్వారా ఉపాధ్యాయుడు కోర్సు పూర్తయిన పిదప (end of the course) విద్యార్థి యొక్క అభ్యసన ఫలితాలను మాపనం చేయవచ్చును.

  1. సాయక్షిక

  2. నిర్మాణాత్మక

  3. సంగ్రహణాత్మక

  4. లోపనిర్ధారణ

View Answer

Answer : 3

సంగ్రహణాత్మక

Question: 9

పాఠశాలలో విద్యాపరమైన సమస్యలను చర్చించుటకై తల్లిదండ్రులు ఉపాధ్యాయ సంఘాల సమావేశాలను నిర్వహించుట ద్వారా ఉపాధ్యాయుడు.

  1. పాఠశాలను సమాజం వద్దకు తీసుకువెళ్లాడు.
  2. సమాజాన్ని పాఠశాల వద్దకు తీసుకువెళ్లాడు.
  3. పాఠశాల శిబిరాలను నిర్వహించాడు.
  4. ద్వితీయ వనరుల నుండి విరాళాలను సేకరించాడు.
View Answer

Answer : 2

సమాజాన్ని పాఠశాల వద్దకు తీసుకువెళ్లాడు.

Question: 10

తరగతి గదిలో “బాల కార్మికులు – వాటి పర్యవసానాలు” – అనే భావనను వివరించుటకు ఈ వ్యూహం ఉపాధ్యాయునికి ఎక్కువ ఉపయుక్తంగా ఉంటుంది.

  1. చర్చ
  2. పరిశీలన
  3. పర్యవేక్షిత అధ్యయనం
  4. బృంద పని
View Answer

Answer : 1

చర్చ

Recent Articles