Home  »  TG TET  »  Social Studies-4

Social Studies-4 (సోషల్ స్టడీస్) Previous Questions and Answers in Telugu

These Social Studies (సోషల్ స్టడీస్) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu

Question: 11

పరిశ్రమలు, రేడియా కేంద్రాలు, విమానాశ్రయాలు, రైల్వేల వంటివి ఈ దిగువ వనరులకు చెందుతాయి.

  1. సహజ

  2. మానవులు తయారుచేసిన

  3. ముద్రిత

  4. కృతిమ

View Answer

Answer : 2

మానవులు తయారుచేసిన

Question: 12

భౌగోళిక శాస్త్రంను బోధించుట ద్వారా ఉపాధ్యాయుడు, అభ్యాసకులలో ఈ నైపుణ్యాలను పెంపొందింప చేయవచ్చును.
A)  పట

B)  పరిశీలన

C)  క్షేత్ర అధ్యయన

D)  సమయభావన

సరియైన సమాధానాన్ని గుర్తించుము:

  1. A, B & C మాత్రమే

  2. A, C & D మాత్రమే

  3. B, C & D మాత్రమే

  4. A, B, C & D

View Answer

Answer : 4

A, B, C & D

Question: 13

సార్క్ (SAARC) శాశ్వత సెక్రటేరియట్ ఇక్కడ ఉంది.

  1. న్యూఢిల్లీ, భారతదేశం

  2. ఢాకా, బంగ్లాదేశ్

  3. ఖాట్మండు, నేపాల్

  4. కొలంబో, శ్రీలంక

View Answer

Answer : 3

ఖాట్మండు, నేపాల్

Question: 14

ఈ తరహా ప్రభుత్వం లో రెండు లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలు ఉన్నాయి.

  1. సమాఖ్య (ఫెడరల్) ప్రభుత్వం
  2. ఏక కేంద్ర (యూనిటరి) ప్రభుత్వం
  3. నియంతృత్వ ప్రభుత్వం
  4. సంకీర్ణ ప్రభుత్వం
View Answer

Answer : 1

సమాఖ్య (ఫెడరల్) ప్రభుత్వం

Question: 15

పంచాయితీ రాజ్ వ్యవస్థను తొలిసారిగా ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు.

  1. తమిళనాడు

  2. కేరళ

  3. రాజస్థాన్

  4. ఉత్తరప్రదేశ్

View Answer

Answer : 3

రాజస్థాన్

Recent Articles