- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 1
అల్యూమినియం శుద్ధి పర్కికమును ఏర్పాటుచేయుటకు కావలసిన అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయటకు రెండు ప్రధాన కారకాలు కీలక పాత్ర వహిస్తాయి. అవి
చౌక కార్మికుల లభ్యత మరియు నీటి వనరుల నిరంతర సరఫర
క్రమం తప్పని విద్యుత్ సరఫరా మరియు తక్కువ ధరకు లభించే ముడిపదార్థాల సరఫరా
చౌక కార్మికుల లభ్యత మరియు తక్కువ ధరకు లభించే ముడిపదార్ధాల సరఫరా
నీటి వనరుల నిరంతర సరఫరా మరియు రవాణా సౌకర్యాల లభ్యత
Answer : 2
క్రమం తప్పని విద్యుత్ సరఫరా మరియు తక్కువ ధరకు లభించే ముడిపదార్థాల సరఫరా
Question: 2
ఈ పర్వత శ్రేణులు దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దుగా ఉన్నాయి.
మహాదేవ్ పర్వత శ్రేణి
మూర్ పర్వత శ్రేణి
సాత్పురా పర్వత శ్రేణి
ఆరావళి పర్వత శ్రేణి
Answer : 3
సాత్పురా పర్వత శ్రేణి
Question: 3
ఈ రకమైన వ్యవసాయ విధానంలో పంటల పెరుగుదల రుతుపవనాల మీద, భూమిలోని పోషక పధార్థాలమీద అనుకూలమైన వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
సాంద్ర జీవనాధార వ్యవసాయం
సాధారణ జీవనాధార వ్యవసాయం
వాణిజ్య వ్యవసాయం
విస్తృత వ్యవసాయం
Answer : 2
సాధారణ జీవనాధార వ్యవసాయం
Question: 4
ఈ అడవులు భారతదేశంలోని అధిక భాగంలో, ఉత్తర ఆస్ట్రేలియా మరియు మధ్య అమెరికాలలో కనిపిస్తాయి .
ఉష్ణమండల ఆకురాల్చే అడవులు
సమశీతోష్ణ సత హరిత అడవులు
ఉష్ణమండల సతత హరిత అడవులు
శృంగాకారపు అడవులు
Answer : 1
ఉష్ణమండల ఆకురాల్చే అడవులు
Question: 5
భారతదేశంలో, ముడిసరుకు నుంచి అత్యంత విలువైన ఉత్పత్తుల వరకు ఒక గొలుసు వలె విలువను చేర్చుతూ స్వావలంబన సాధించిన ఏకైక పరిశ్రమ
ఎరువుల పరిశ్రమ
రసాయన పరిశ్రమ
వస్ర పరిశ్రమ
ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ
Answer : 3
వస్ర పరిశ్రమ