Home  »  TG TET  »  Social Studies-5

Social Studies-5 (సోషల్ స్టడీస్) Previous Questions and Answers in Telugu

These Social Studies (సోషల్ స్టడీస్) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 11

కింది వాటిలో, విద్యుత్, వేడి నిరోధకమైన ఈ ఖనిజం సన్నని పొరలలో లభ్యమవుతుంది.

  1. రాగి

  2. మైకా

  3. మాంగనీస్

  4. అల్యూమినియం

View Answer

Answer : 2

మైకా

Question: 12

వాస్తవంగా, దీని ప్రభావం కారణంగా గాలులు ఉత్తరార్ధగోళంలో కొద్దిగా కుడివైపుకు మరియు దక్షిణార్ధగోళంలో కొద్దిగా ఎడమవైపుకు కదులుతాయి.

  1. భూమి తన అక్షం మీద సూర్యుని చుట్టు పరిభ్రమించడం

  2. భూమి తన చుట్టు తాను భ్రమించడం

  3. చంద్రుడు తన అక్షం మీద భూమి చుట్టు పరిభ్రమించడం

  4. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు వంగి ఉండడం

View Answer

Answer : 2

భూమి తన చుట్టు తాను భ్రమించడం

Question: 13

ప్రపంచంలోని లోతైన అగాథలలో ఒకటైన ప్యూర్టో రికా లేదా నేవ్స్ ఈ సముద్రంలో ఉంది.

  1. హిందూ మహాసముద్రం

  2. ఆర్కిటిక్ మహాసముద్రం

  3. పసిఫిక్ మహాసముద్రం

  4. అట్లాంటిక్ మహాసముద్రం

View Answer

Answer : 4

అట్లాంటిక్ మహాసముద్రం

Question: 14

భారతదేశంలో బైసన్ గార్జ్ ఉన్న రాష్ట్రం

  1. జమ్మూ కాశ్మీర్

  2. అరుణాచల ప్రదేశ్

  3. ఆంధ్రప్రదేశ్

  4. గుజరాత్

View Answer

Answer : 3

ఆంధ్రప్రదేశ్

Question: 15

0° రేఖాంశంపై ఉన్న గ్రీనిచ్ మధ్యాహ్నం 12.00 గంటలయితే, 90° తూర్పు రేఖాంశంపై ఉన్న ‘X’ నగరం వద్ద స్థానిక సమయం

  1. 6.00p.m.

  2. 6.00a.m.

  3. 3.00p.m.

  4. 3.00 a.m.

View Answer

Answer : 1

6.00p.m.

Recent Articles