- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 6
మచు పిచు అని పిలువబడే ఇంకా ప్రార్ధన స్థలం ఈ దేశంలో ఉంది
బ్రసీలియా
పెరూ
అర్జెంటీనా
వెనిజులా
Answer : 2
పెరూ
Question: 7
దిగువర ఇచ్చిన ఈ భాషలు లాటిన్ నుంచి పుట్టాయి కాబట్టి ఈ మధ్య అమెరికా దేశాలను మరియు దక్షిణ అమెరికా దేశాలను లాటిన్ అమెరికన్ దేశాలు అని వ్యవహరించసాగారు.
స్పానిష్ మరియు పోర్చుగీస్
ఫ్రెంచ్ మరియు ఇంగ్లీష్
జర్మన్ మరియు పోర్చుగీస్
స్పానిష్ మరియు జర్మన్
Answer : 1
స్పానిష్ మరియు పోర్చుగీస్
Question: 8
ఈ మొఘల్ చక్రవర్తి బెంగాలు పాలించే హక్కును రాబర్ట్ క్లైవ్ కు కల్పించాడు.
జహదర్ షా I
జహందర్ షా
షా అజం II
మహమ్మద్ అజం షా
Answer : 3
షా అజం II
Question: 9
అసఫ్ జాహీ రాజవంశ స్థాపకుడైన నిజాం ఉల్ ముల్క్
మొఘల్ పాలనలో మన్సలబ్ దార్
మొఘల్ పాలనలో దక్కన్ సుబేదార్
బహమనీ పాలకుల సుబేదార్
ఔరంగజేబ్ రెవెన్యూ మంత్రి
Answer : 2
మొఘల్ పాలనలో దక్కన్ సుబేదార్
Question: 10
కింది వాటిలో పారిశ్రామికీకరణకు అవసరమైన ముందస్తు షరతులను గుర్తించండి.
A) ఉత్పత్తిలో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకునే వారి చేతుల్లో సంపద కేంద్రీకరణ
B) తక్కువ వేతనాలకు పని చేయడానికి సిద్ధంగా ఉన్న కార్మికుల లభ్యత
C) శ్రామిక ఉత్పత్తులను విక్రయించడానికి అవసరమైన పెద్ద మార్కెట్
D) చౌకైన ముడి పదార్థాలు మరియు సమర్థవంతమైన రవాణా మౌలిక సదుపాయాల ఆవశ్యకత
సరైన జవాబుని ఎంపికచేయండి
A & Bమాత్రమే
B & C మాత్రమే
B, C & D మాత్రమే
A, B, C & D
Answer : 4
A, B, C & D